“హే రాం!!”
సింహావలోకనం August 13th, 2007ఆయన పేరు దేశభక్తికి మారు పేరు
మనం ఉగ్గు పాలతో ఆయన్ని జీర్ణించుకున్నాం
నిత్య జీవితం లో ఆయన పేరు ఎంచని భారతీయుడు లేడేమో(కనీసం జాతీయ దినోత్సవాలలో అయినా)..
మహాత్ముడనీ ,అహింసా మార్గం చూపించిన కలియుగ గౌతమ బుద్ధుడనీ ,
మన స్వాతంత్ర్య రథ సారథి గా,సత్యాగ్రహం పేరిట “రవి అస్తమించని సామ్రాజ్యాన్ని వణికించిన ” సర్వోత్కృష్టుడంటూ మన చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాసుకున్నాం
ఇదంతా నాణానికి ఒక వైపు….
ఇంకో వైపు ను ఆవిష్కరించి వక్రీకరించిన వాస్తవ చరిత్రను వెలుగులోకి తెచ్చే చిన్న ప్రయత్నం ఈ శీర్షిక
పూర్తిగా చదవండి