భరతమాత
పద్యాలు August 14th, 2007అండెం శ్రీనివాస్ రెడ్డి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
సీ: పరదేశ సంస్కృతుల్ పసి మొగ్గవలె నుండ
పువ్వువైతివి నీవు పుట్టగానే
గంగవాణి సిందుత్తుంగ తరంగాన
తొంగి చూస్తివి నీవు తొల్లినాట
అజ్ఞాన తామసిన్ అణచివేస్తివి నీవు
వేదకిరణముల వెలికి తీసి
పూర్తిగా చదవండి