ఆశ్చర్యం..ఇప్పుడే వేమన మీద ఒక వ్యాసం వ్రాస్తున్నాను. అనుకోకుండా తెలుగుపీపుల్ లో ఈ వ్యాసం తగిలింది. అందుకే ఆలస్యం చెయ్యకుండా బ్లాగేస్తున్నా. http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=62493&page=1 మాటలను కొరడా చేసి కొట్టడమంటే ఏమిటో వేమన పద్యాలను చదివితే అర్థమయ్యింది. కులం, మతం, ఆచారాలు, పురుషులు, స్త్రీలు, యోగులు, మూఢులు, దుర్జనులు ఇలా ఒకటేమిటి …అన్నింటినీ ఏకిపారేశాడు. _________________________________________________________________ 35% తాజాదనం ( ఏమిటిది? )
పూర్తిగా చదవండి