Can't see Telugu? Learn here. More Questions? Ask here.

One Book favourites – Part 2

All English Posts, Books - English vbsowmya
I am in the process of listing “one book favourites” of mine, since 2001. I listed till 2003 in the previous post, here. Now, the second and last post under this heading: 2004: On yet another Republic Day, I again [...]
పూర్తిగా చదవండి

హాస్యసంపద – రుబ్బుగుండు

Telugu మురళీ కృష్ణ వలివేటి
అనగనగా ఒక ఊరు. ఆ వూళ్ళో ఒక్కటే బ్రాహ్మలిల్లు. ఆ ఇంటాయన చాలా మంచివాడు. భార్య మాత్రం చాలా కఠినురా...
పూర్తిగా చదవండి

సంస్కృతి – వేదకాల విశిష్టత

Telugu మురళీ కృష్ణ వలివేటి
వేదాలు అపౌరుషేయాలు. అంటే ఇతర గ్రంధములవలె అవి ఋషులచే రచించబడినవికావు. వేదాలలో చెప్పబడిన విషయా...
పూర్తిగా చదవండి

ఉదయనోదయము 2:

Telugu, ఉదయనోదయము, తెలుగు, పద్యములు chavakiran
ఉదయనోదయము 2: సీసము: ఆరబండిన క్రొత్తయల్లొనేరెడు పండ్లు :    కుంతలంబుల యొప్పు సంతరింప గమియబండిన పెద్ద గజనిమ్మపండులు                     పాలిండ్ల చెలువంబు ప్రస్తరింప ముదుర బండిన మంచిమాతులుంగపు బండు                   లంగంబు కాంతి చె న్నవధరింప దనియబండిన తీయద్రాక్షా ఫలంబులు                    కలికివాతఱ సోయగంబునాగ తేటగీతి: బలుచ బాఱిన లతవికా పల్లవములు గండపాళుల విభవంబు గమ్మిరింప బొలుచు వనలక్ష్మి యవయవంబులునుబోని వనవిశేషంబు వీక్షించె మనుజవిభుడు||
పూర్తిగా చదవండి

ఆంద్రప్రదేశ్ …రాజీవ్ ప్రదేశ్….ఇందిరా ప్రదేశ్

Telugu Suresh
చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని " పని లేని మంగలోడు పిల్లి తల గొరికాడు " అని అంధ్రప్రదేశ్ లో కాం...
పూర్తిగా చదవండి

నేనూ, నా కాఫీ పిచ్చి!

నా బలమూ బలహీనతా vasundhara
      నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఇష్టం కంటే ప్రాణం అంటే బావుంటుందేమో!  రోజూ పొద్దున్నే చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగనిదే నాకు రోజు మొదలవదు. అలానే సాయంత్రం మళ్ళీ ఇంకో కప్పు కాఫీ సేవిస్తేనే రోజు పూర్తవుతుంది. అయితే ఇది చాలా మందికి వుండే అలవాటేగా ఇందులో వింతేముంది అని మీకు సందేహం రావచ్చు. సమస్యల్లా నా ఈ అలవాటు లో ఏ మాత్రం తేడా వచ్చినా నేను సతమతమైపోతాను. సమయానికి కాఫీ నీళ్ళు [...]
పూర్తిగా చదవండి

చక్ దే – ఇండియా

తెలుగు, సమీక్ష, సినిమా venkat.siddareddy
భారత హాకీ టీము కెప్టెన్ కబీర్ ఖాన్. పాకిస్తాన్ తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ఫైనల్లో చివరి నిమిషంలో కబీర్ ఖాన్ కి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక పోవడంతో ఇండియా పరాజయం పాలవుతుంది. క్రీడల్లో గెలవడం, ఓడడం సహజమైనప్పటికీ ఆ జరిగిన మ్యాచ్ పాకిస్తాన్‌తో కావడం, కబీర్ ఖాన్ ఇస్లాం మతస్తుడు కావడం మాత్రమే కాకుండా, ఆట చివర్లో పాకిస్తాన్ ఆటగాళ్ళతో చనువుగా మెలగడం లాంటి అంశాలు కబీర్ ఖాన్‌ను అనుమానితుడ్ని చేస్తాయి. పాకిస్తాన్ గెలవడం కోసం గోలు చేసే అవకాశాన్ని కావాలని వదులుకున్నట్టుగా చిత్రీకరించిన మీడీయా ఆడిన ఆటలో బలయిపోతాడు కబీర్ ఖాన్. పర్యవశానంగా భారత హాకీ టీము నుండి వెలివేయబడతాడు.తనకు, తన వాళ్ళకు జరిగిన అవమానం భరించలేక ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు కబీర్ ఖాన్.ఆ తర్వాత ఏడేళ్ళకు భారత మహిళా టీముకి కోచ్ గా తిరిగి వస్తాడు కబీర్ ఖాన్. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి, విభిన్న మనస్తత్వాలు కలిగిన పదహారు మంది యువతులను ఒక్క తాటిపై నడిపించి చివరకు ప్రపంచ కప్ ...
పూర్తిగా చదవండి

సెలవు

jandhyala_jokes CH Gowri Kumar
"ఈరోజు స్కూలుకు సైకిల్ మీద వస్తుంటే లారీ గుద్దిందిరా. చచ్చేవాడిని. క్షణంలో ప్రాణగండం తప్పింది" పిల్లలతో చెప్పాడు టీచర్. "అయ్యయ్యో... ఎంత పని జరిగింది సార్.... మాకు సెలవు యోగం క్షణంలో తప్పింది" విచారంగా అన్నారు పిల్లలు
పూర్తిగా చదవండి

desipundit

Blog-Of-The-Day, తెలుగు, వివిధ venkat.siddareddy
మొన్నా మధ్యన ఇక్కడ Telugu blog of the day అని ఒక శీర్షిక మొదలుపెట్టిన సంగతి మీకు తెలుసనుకుంటా! ఒక వారం పాటు సాగిన ఆ శీర్షిక నా సైటు నుంచి www.telugublogoftheday.wordpress.com కి మార్చడం కూడా మీకు గుర్తుండే వుంటుంది.రోజుకొక బ్లాగుని సమీక్షిస్తూ రాసిన కొన్ని వ్యాసాలకు మంచి స్పందనే లభించింది. ఇదంతా జరుగుతుండగా పోయిన వారం ఒక రోజు ఇస్మాయిల్ గారు గాడ్‌ఫాధర్ లెవల్లో నాకొక offer ఇచ్చారు. ఆయన అడగడం నేను refuse చేయడం కుదరదు కాబట్టి (He made me an offer that I couldn’t refuse) ఆయన చెప్పినట్టుగా desipundit సైటులో సభ్యునిగా చేరిపోయాను.
పూర్తిగా చదవండి

వింతైన ప్రశాంతత

Uncategorized lalithag
(ఇది నా స్వంత విషయం. నా మనఃస్థితిని note చేసుకుంటున్నాను). రంగనాయకమ్మ గారి జానకి విముక్తి చదువుతున్నాను. నాకు తెలిసిన ఒక జానకి గుర్తుకు వచ్చింది. నాకు తెలిసిన ఒక సత్యం లాంటి అమ్మాయి గుర్తుకు వస్తోంది. ఆ అమ్మాయి జరిపిన పోరాటం గుర్తుకు వస్తోంది. వింతైన ఆ పోరాటం అత్త గారి మీద కాదు. వ్యవస్థ మీద కాదు. ఒకప్పటి ఆ చైతన్య మూర్తి విలువ ఎన్నో సార్లు అనుమానానానికి, అవమానాలకి గురి అయ్యింది. ఇంకా గురి అవుతోంది. జానకి కోసం మొదలైన [...]
పూర్తిగా చదవండి

తెలుగెంతో ప్రాచీనం.. ముమ్మాటికీ ఇది నిజం

అ-ఆ-ఇ లు, ఏదైనా, తెనుగు.ఆర్గు tenugu.org
న్యూస్‌టుడే, చెన్నై (Eenaadu,04:06:2007) తేనెలొలికే తెలుగు ప్రాచీనతకు ఎన్నో ఆధారాలున్నాయి. కానీ వాటన్నిటినీ విస్మరించి తమిళాన్ని అత్యంత ప్రాచీన భాషగా పేర్కొనడం ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు భాషావేత్తలు. అఖిల భారత తెలుగు మహాసభల్లో మూడో రోజు జరిగిన కార్యక్రమాల్లో భాగంగా తెలుగు చరిత్ర గురించి ఎన్నో కొత్త విషయాలను వెల్లడించారు. వీటిపై మరింత పరిశోధన జరిగితే తెలుగెంత ప్రాచీనమో ప్రపంచానికి తెలుస్తుందన్నారు. ఆ అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ద్రవిడమంటే తమిళం కాదు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేయడానికి ఇలాంటి [...]
పూర్తిగా చదవండి

కెవ్వు …కెవ్వు …కెవ్వు…

Telugu Bhale Budugu
కెవ్వు ...కెవ్వు ...కెవ్వు...మళ్ళీ ఒక స్కడ్ వదిలింది "స్నేహ" అమ్మలు మా సాంబి గాడి మీద...బుర్ర బద్దలు బ...
పూర్తిగా చదవండి

బొమ్మలాట

Telugu ప్రియమైన నీకు.........
మన జీవితం...ఒక బొమ్మలాట...సహజ కవి బమ్మెర పోతన చిన్నప్పుడు వాళ్ళమ్మతో భాగవతం చూడ్డానికి వెళ్ళి అ...
పూర్తిగా చదవండి

“గోళీ సోడా” వ్యాసం పై వివరణ

Uncategorized రాజారావు తాడిమేటి
నా “గోళీ సోడా” వ్యాసం చదివి కొంత మంది నొచ్చుకొన్నట్లు అనిపించడం వల్ల ఈ వివరణను ఇచ్చుకొంటున్నాను. మొదటిగా, ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం కనుమరుగైపోతున్న గోళీ సోడాను ఒక్కసారి అందరికి గుర్తు చేయడం. రెండవ విషయం, ఇది ఏ పరిశోధనా వ్యాసమో కాదు. నాకు తెలిసిన కొన్ని విషయాలను, నాకు నా బాల్యంలో కలిగిన కొన్ని అనుభూతులను అందరితో పంచుకోవాలనే ప్రయత్నం. నేను గోదావరి జిల్లాకు చెంది ఉండటంచేతనూ, ఆ ప్రాంత ప్రజలకు, గోళీ సోడాకు మధ్య [...]
పూర్తిగా చదవండి

అతనికి ఆకలి వేస్తోందట.

ఆకలి hunger netizen
దొరస్వామి రోడ్డు మూల మీద ఒక ఉడిపి హోటలుండేది. ఇప్పుడున్నదో లేదో తెలియదు.దాని ప్రక్కనే ఒక బోరు ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS