మనం పిల్లలకేమి నేర్పుతున్నాం?
నా ఏడుపు, వర్తమానం August 17th, 2007
రోజూ హత్య వార్తలు, ఆత్మ హత్య వార్తలు, అత్యాచారాలు మామూలు విశయాలయిపోయి మనసు వాటికి స్పందించడం మానేసింది. అయితే ఇవాళ్టి ఈ వార్త “మితృణ్ని చంపిన పిల్లలు” చదివితే మన భవిష్యత్ సమాజం ఎలా వుండబోతోందో అన్న భయంకర వేదన మనసును మెలిపెడుతోంది.
వాళ్ళ వయసు ఇంచుమించు ఎనిమిదేళ్ళు! కోపాలూ, తాపాలూ, శతృవులూ, మితృలూ అన్న భావనలు చిగురించే వయసు. ఉదయాన జరిగిన పోట్లాట సాయంత్రానికి మరచిపొయ్యే వయసు. ఆడుతూ పాడుతూ బతకాల్సిన ఈ వయసులో ఓ చిన్న [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి