Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వ్యవసాయం

Religion/telugu Carani Narayana Rao
- బులుసు-జీ-ప్రకాష్‌ హనుమంతుడు జానకిని చూసి తన ఆనవాలు చెప్పిన తరవాత సీతామాత అంటుంది: ''పైరు సగం వరకూ పెరిగి ఉండగా, వర్షం పడగానే భూమి వికసించినట్లు, నీ ప్రియభాషణాలు విన్నాక నాకు మనోవికాసం కలిగింది వానరా'' అని. సూర్యుని చూడని రాజకుమారి వ్యవసాయ విషయాన్ని ఎలా ప్రస్తావించింది? పోనీ తండ్రి ఏమైనా వ్యవసాయదారుడా అంటే అతడొక మహారాజు. తన తండ్రి అయిన జనక మహారాజు పుత్రేష్టి- అంటే, సంతానం కావాలనే కోరికతో ఇష్టి
పూర్తిగా చదవండి

“హే రాం”-2

సింహావలోకనం vaagdevi
ఆయనో నినాదం,ఆయనో వివాదం ప్రతి సంవత్సరం నోబెల్ బహుమత్తులో ప్రతి ఏట ఏ విభాగం గురించి ఆశపడక పొయినా,ప్రతి భారతీయుడు ఆయనకు రావాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తడు.రాక పోతే ఆ నోబెల్ బహుమత్తులో ఎదో రాజకీయం జరిగి ఉండి ఉంటుందని చూసినట్టు మల్లే వ్యాఖ్యానిస్తాం.  ఆయన ఫోటోను ఇళ్ళల్లో దేవుడి పటాల పక్కన  పెట్టుకుంటాం ఆయన మీద సినిమా వస్తే స్కూళ్ళకు శెలవు పెట్టించి మరీ పెద్దవాళ్ళు చూపిస్తారు.ఆయన మీద సినిమాకు ప్రభుత్వం ఏకం గా ఆర్ధిక సహాయం చేసేస్తుంది    శాంతి కపోతం అనీ,ఈ [...]
పూర్తిగా చదవండి

సెల్లు పట్టు శుభవేళ

pun/telugu Carani Narayana Rao
'పెళ్లికేం తొందర సెల్లు చూసుకో ముందర' అని ఓ సెల్‌ఫోన్‌ కంపెనీ అంటుంటే 'ఏమి 'ఐడియా' హలా!' అని కుర్రకారు లొట్టలు వేస్తోంది. త్వరలో వచ్చే 'వర్చువల్‌ గాల్‌ఫ్రెండ్‌' (వీ-గాల్‌ఫ్రెండ్‌) గేమ్‌ వల్ల 'సెల్లు పట్టు శుభ వేళ' అని యువకులు తహతహలాడవచ్చు. అలాగే యువతుల కోసం 'వర్చువల్‌ బోయ్‌ఫ్రెండ్‌' గేమ్‌ కూడా మరికొన్నాళ్లకు రాబోతోందట. దీంతో 'ప్రేమకు వేళాయెరా!' అని ఏ అమ్మాయి అయినా తనకు తోచిన, తన మది దోచిన
పూర్తిగా చదవండి

సంతృప్తే సంపద

Life/telugu Carani Narayana Rao
భూమి సూర్యుని చుట్టూ తిరిగేమాట ఏమోకాని ప్రపంచం డబ్బుచుట్టూ తిరుగుతోంది. కలిమి కలిగినవాడే కాముడుగా, సోముడుగా సకల సద్గుణాభిరాముడుగా జనానికి కనిపిస్తున్నాడు. డబ్బుంటే చాలు, ''చుట్టములు గానివారలు చుట్టాలము మీకుననుచు పొంపుదలిర్పన్‌ నెట్టుకొని యాశ్రయింతురు'' అంటూ లోకం పోకడను వ్యంగ్యంగా వివరించారో కవి. విద్య, వివేకంలాంటి సద్గుణాలు ఎన్ని ఉన్నా డబ్బులేనప్పుడు అవేవీ గుర్తింపునకు నోచుకోవు. ''బేలనిల
పూర్తిగా చదవండి

tv9లో డాటెడ్ స్ట్రాబెర్రి అమ్ముతున్నారు చూసారా?

Telugu netizen
టి వి9 లో ఈ ప్రకటనలు చూసారా?"...డాటెడ్, ఫ్లేవర్డ్ కాండంస్.."( ఫ్లేవర్స్ కూడా చూపించారు, పలికారు స్ట...
పూర్తిగా చదవండి

అతిథులు, దిగంబరులు, వ్యాఘ్రము

Telugu Bhale Budugu
అతిథులు, దిగంబరులు, వ్యాఘ్రము - అర్ధాలేవో వింతగా ఉన్నాయి ఇక్కడ...నాకు వ్యాఘ్రము అంటే అర్ధం తెలి...
పూర్తిగా చదవండి

ఉదయనోదయము 4:

Telugu, ఉదయనోదయము, తెలుగు, పద్యములు chavakiran
ఉదయనోదయము 4: 43, 171 సీసము: నెమ్మది నుండంగ నిర్జరాధిపుడు మా             తలిచేత న న్నేల పిలువ బంపె బంపి యేటికి జెప్పె జలఖేది నాతోడ             సాకేతపతిపుత్రి జననవృత్తి జెప్పిన నే నేల చెవియొగ్గి వింటి త             త్పరబుద్ధి నాలతాతన్విచరిత విన్న నేమిటి కుండె విద్రుమాధరరూపు             లీల నాయాత్మ నిర్మించినట్ల ఆట వెలది : యదియ సందుగాగ నసమాస్త్రు డత్యుగ్ర సాయకములపాలు సేయ దొడగె నేమిసేయువాడ నీ తనూతాపంబు వేడి మెట్లు మాన్చువాడ నొక్కొ
పూర్తిగా చదవండి

మారిన దూరప్రయాణాలు

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

గుడిలో

jandhyala_jokes CH Gowri Kumar
"నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్ళకుండా గుడిలోకి తీసుకెళ్ళి 'I Love You' అని చెబుతావెందుకు?" సందేహంగా అడిగాడు శేఖర్. "గుడిలో అయితే చెప్పులేసుకోవడానికి వీలుకాదు కదా" చెప్పాడు రాజు
పూర్తిగా చదవండి

సైన్స్ మరమరాలు: ఒక్కసారిగా చరిత్రలోకి!

సత్యేంద్రనాధ్ బోసు, సైన్స్ మరమరాలు రఘునాధ రెడ్డి బుర్రి
ఒక్కటంటే ఒక్క పరిశోధనతో శాస్త్ర ప్రపంచంలో చిరస్ధాయిగా నిలిచిపోవడం అన్నది చాలా అరుదు. వెర్నె...
పూర్తిగా చదవండి

అంతర్జాలలంలో పిల్లల కోసం తెలుగు

Uncategorized lalithag
అంతర్జాలంలో నేడు, ఒక ఐదారేళ్ళ క్రితం కంటే తెలుగు విస్తృతంగా కనిపిస్తోంది. పెద్దలు పెద్దల కోసం రక రకాల అభిరుచుల వారి కోసం రాస్తునారు, సేకరిస్తున్నారు. నా ఆసక్తి, పిల్లల కోసం తెలుగులో ఏమున్నాయి అని వెతకటంతో మొదలయ్యింది. ఏ మాత్రం తెలుగు కనిపించినా ఆశగా చూసే దాన్ని. ఆ వెతుకులాటలో నాకు దొరికిన కొన్ని తీగెలని, అందులో ఆసక్తి కరమైన అంశాలని పరిచయం చేద్దామని ఒక ప్రయత్నం. ఇంకెవరికైనా ఇంకా కొన్ని వివరాలు తెలిస్తే అవి [...]
పూర్తిగా చదవండి

ఒక డాక్టరుగారి కథ-1 గుంటూరుజిల్లా రేపల్లెలో సుబ్బా…

మా నాన్నగారి స్మృతు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
ఒక డాక్టరుగారి కథ-1గుంటూరుజిల్లా రేపల్లెలో సుబ్బారావుగారనే డాక్టరుగారుండేవారు.ఆయన వెంకటేశ్వర్లుగారికి దగ్గరి బంధువు.నిజానికాయన ఎమ్.బి.బి.ఎస్.డాక్టర్ కాదు.ఆరోజుల్లో L.I.M అనే వైద్యపట్టా ఒకటుండేది.అది చదవడం కోసం మద్రాసు వెళ్ళేవారు.ఆయన కూడా అలా మద్రాసు వెళ్ళి L.I.M. లో చేరాడు. ఇది నెహ్రూ భారతదేశపు అధికార పగ్గాలు చేపట్టిన కొంతకాలానికి జరిగింది.దేశంలో - ముఖ్యంగా పల్లెపట్లలో ఆధునిక వైద్య సౌకర్యాల కొఱత ఉందనే దృష్టితో నెహ్రూ ప్రభుత్వం అప్పట్లో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అదేంటంటే-వైద్యవిద్యలో శిక్షణ పొందుతున్న సీనియర్ విద్యార్థులందరికీ శిక్షణ పూర్తి కాకముందే తక్షణం వైద్యపట్టాలిచ్చేసి పల్లెపట్లకు వైద్యులుగా పంపడం.అనుకున్నారో లేదో వెనువెంటనే అమలు చేసేశారు.అప్పట్లో రేపల్లె మునిసిపాలిటీ కాదు.పల్లెప్రాంతం కిందనే లెక్క.కాబట్టి తాను స్వగ్రామంలో ప్రాక్టీసు పెడతానని చెప్పి సుబ్బారావుగారు కూడా తన వైద్యపట్టాని ముందే పుచ్చుకుని తిరిగొచ్చేశారు.ఆయన మంచి తెలివైనవాడు.వైద్యాన్ని పూర్తికాలం పాటు అభ్యసించకపోయినా (పాతకాలం భాషలో చెప్పాలంటే)"గొప్ప హస్తవాసి"గల ...
పూర్తిగా చదవండి

హైదరాబాదు ట్రాఫిక్ కో దణ్ణం …

ట్రాఫిక్, హైదరాబాదు ప్రవీణ్ గార్లపాటి
ఓ నెల రోజుల క్రితం హైదరాబాదు వచ్చాను. అక్కడ ట్రాఫిక్ చూసి వామ్మో అనిపించింది. బెంగుళూరులోనే అ...
పూర్తిగా చదవండి

రాజ్‌కుమార్ మాతృభాష తెలుగా?

తెలుగు శ్రీనివాస
(వీవెన్ తన బ్లాగలో పేర్కొన్న చేతనత్వమున్న బ్లాగుల జాబితాలో నన్నూ చేర్చడం వలన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న సంకల్పంతో మళ్ళీ…) తెలుగు పీపుల్ డాట్ కామ్ లో తెలుగు ప్రాచీనతపై కొన్ని వ్యాసాలు చదివిన తర్వాత గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడూ గూగుల్‌లో నేను  “proto-dravidian” , “proto-telugu origin” కోసం వెతుకుతున్నాను. చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి. ఇలా వెతుకుతున్నప్పుడు ఆంగ్ల వికీపీడియాలో కన్నడ నటుడు రాజ్‌కుమార్ మాతృభాషపై జరిగిన  చర్చ కనిపించింది. ఒక ఈ-పత్రికకు [...]
పూర్తిగా చదవండి

ఎడిసన్ – యమదొంగ – దేశిపండిట్ – పది బ్లాగులు!

ఎడిసన్, తెలుగు సినిమా, దేశిపండిట్, మెచ్చిన బ్లాగులు Dr.Ismail
పైనున్న చిత్రంలోని విద్యుద్దీపం 'థామస్ అల్వా ఎడిసన్' పేరు మీద వచ్చిన బల్బుల్లో మొట్టమొదటిది. ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS