హైదరాబాదు ట్రాఫిక్ కో దణ్ణం …
ట్రాఫిక్, హైదరాబాదు August 18th, 2007
ఓ నెల రోజుల క్రితం హైదరాబాదు వచ్చాను. అక్కడ ట్రాఫిక్ చూసి వామ్మో అనిపించింది. బెంగుళూరులోనే అనుకుంటే అక్కడ ఇంకా విపరీతంగా ఉంది. ఏమో నే వెళ్ళిన ఏరియా అలాంటిదేమో మరి. బేగంపేట్ ఏరియా దగ్గర పుల్లారెడ్డి షాపు దగ్గర. అక్కడేదో ఫ్లై ఓవర్ కడుతున్నారు. అక్కడ నుంచి ఎయిర్‌పోర్టు ఎంత దూరం అని అడిగితే అబ్బే దగ్గరే ఒక రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అని చెప్పాడో దారిన పోయే దానయ్య.
సరే చాన్నాళ్ళ తరవాత వచ్చాను
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి