“హే రాం”-2
సింహావలోకనం August 18th, 2007ఆయనో నినాదం,ఆయనో వివాదం
ప్రతి సంవత్సరం నోబెల్ బహుమత్తులో ప్రతి ఏట ఏ విభాగం గురించి ఆశపడక పొయినా,ప్రతి భారతీయుడు ఆయనకు రావాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తడు.రాక పోతే ఆ నోబెల్ బహుమత్తులో ఎదో రాజకీయం జరిగి ఉండి ఉంటుందని చూసినట్టు మల్లే వ్యాఖ్యానిస్తాం.
ఆయన ఫోటోను ఇళ్ళల్లో దేవుడి పటాల పక్కన పెట్టుకుంటాం
ఆయన మీద సినిమా వస్తే స్కూళ్ళకు శెలవు పెట్టించి మరీ పెద్దవాళ్ళు చూపిస్తారు.ఆయన మీద సినిమాకు ప్రభుత్వం ఏకం గా ఆర్ధిక సహాయం చేసేస్తుంది
శాంతి కపోతం అనీ,ఈ శతాబ్దం లో అత్యంత ప్రభావితం చేసిన వాడని వేనోళ్ళా పూజిస్తాం
చీకటి కప్పేసిన వెలుగు ఆయన,ఆయన జీవిత చరిత్ర
ఆయనో వైరుధ్యం,ఆయనో వివాదం.
ఆయనో సిద్ధాంతం,ఆయనో వేదాంతం
(తెలిసేట్టు చెప్తే అది సిద్ధాంతం,అర్ధం కాకపోతే వేదాంతం)
ఆయనలో ఉండే మరో కోణన్ని వెలుగులోకి తెచ్చే చిన్న ప్రయత్నం ఈ వ్యాసం
పూర్తిగా చదవండి