1. మామూలు బల్బులు కి బదులుగా ఫ్లొరెసెంట్ లైట్లు వాడండి
2. హీటరు వాడకం తగ్గించండి
3. ఆటొమటిక్ ఇస్త్రీ పెట్టెలను ఉపయోగించండి
4. ఫ్యానులు వాడకం లో లేనప్పుడు ఆఫ్ చేయండి
5. సోలారు పరికరాలని ఉపయొగించండి - హీటరు, బయట లైట్లు, మోటరు లాంటివి సోలారు ఇంధనముతో పని చేయగలవు


పూర్తిగా చదవండి