జెమిని “చిత్ర” హింస..!!
చాకిరేవు August 19th, 2007
రోజూ జెమిని ఛానల్లో డబ్బింగ్ సినిమాలనూ, సా..గదీత సీరియళ్ళనూ చూసి చూసీ విసుగు పుట్టి, కనీసం స్వాతంత్ర్య దినోత్సవం నాడైనా మంచి కార్యక్రమాలు ఉండకపోతాయా అని ఎదురు చూసిన నాకు తీవ్ర నిరాశే ఎదురయింది. ఆ రోజు మొదటినుండీ చివరి వరకూ చలన చిత్రాలకు సంబంధించిన వేరు వేరు కార్యక్రమాలతో విచిత్ర రీతులలో “చిత్ర” హింసను కొనసాగించారు జెమిని వారు.
ఆగస్టు పదిహేను నాడే విడుదల అయిన “యమ దొంగ” చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు సింహభాగాన్ని ఆక్రమించాయి. “సక్సెస్ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి