జంటనగరాలు … ఒక మధ్య సైజు నవల. రచన అశోకమిత్రన్. కొన్నాళ్ళ క్రితం ఓ రోజు నేను కోఠీ బస్టాపు దగ్గర చేసిన random walk లో కనబడ్డ ఓ షాపు లోకి తొంగిచూసి… “అశోకమిత్రన్” అన్న పేరు కనబడగానే…. “జంట నగరాలు” అన్న టైటిల్ చూసి మన ట్విన్ సిటీస్ అని అర్థమవగానే…. కథ ఏమిటి? మనం ఇదివరకు చదివిన పుస్తకమేమో…ఓ సారి కనీసం ఇది దేనికి అనువాదమో అయినా చూడాలి అన్న కనీసపు ఆలోచన [...]
పూర్తిగా చదవండి
నలుగు ఆడపిల్లలున్న కుటుంబరావు పండక్కి ఇంటికి సున్నం వేయించాలనుకున్నాడు. సామాను బయటకు పెడుతుంటే సోఫా కుషన కింద ఈ వస్తువులు కనబడ్డాయి.
మూడు చిన్న దువ్వెనలు
ముప్పై నాలుగు గుండు పిన్నులు
ఐదు సూదులు
రెండి చీర పిన్నులు
ఇరవై మూడు హెయిర్ పిన్నులు
అప్పడాల ముక్కలు
నాలుగు తలనొప్పి మాత్రలు
ఇరవై టూత్‍పిక్స్
పదమూడు హుక్కులు
తొమ్మిది గుండీలు
బొట్టు బిళ్ళల ప్యాకెట్ (సగం వాడింది)
పూర్తిగా చదవండి