ఎమ్. ఎస్. కృష్టా రావు: ధ్యానం నేర్చుకున్నాను
ఏవైనా, ధీ యానం August 20th, 2007
2004న ఆదోని పిరిమిడ్ మాస్టర్ ప్రేమ్‌నాథ్ గారు డెట్రాయిట్ వచ్చి ఉన్న కాలములో నాకు ఎమ్. ఎస్. కృష్టా రావు అనే ఇంటర్మీడియట్/డిగ్రీ యువకుడు (ది గుంతకల్ స్పిరిచ్యువల్ సొసైటీ వారు) ప్రచురించిన “ధ్యానంలో నా అంతర్ యాత్రలు” అనే పుస్తకాన్ని (ద్వితీయ ముద్రణ) నాకు ఇచ్చారు. ఓ రెండున్నర ఏండ్లు నా స్నేహితుని డెస్కులో పడుకొని ఇవాళే మళ్ళీ నా చేతిలోకి వచ్చింది. అందులో నుండి కొన్ని భాగాలను ప్రచురించాలని సంకల్పించాను.
ధ్యానంలో నా అంతర్ యాత్రలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి