కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-2)
ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు August 20th, 2007
…
మొదటి భాగం ఇక్కడ చదవండి.
==============================================================
అలా గ్రూప్ మొత్తాన్ని హాండీ కాం లో కవర్ చేస్తూ ఉంటే అంజి గాడు అన్నాడు.
“మామా, మొత్తానికి నీ బర్త్ డే పార్టీ మాత్రం అదిరింది మామా, పైగా నాకు లేని బర్త్ డే ఒకటి తయారు చేసి మందు పార్టీ కి అక్కను ఒప్పించేలా అయిడియా ఇచ్చావు చూడూ, అప్పుడే అనుకున్నాను, నీది గొప్ప క్రిమినల్ బ్రెయిన్ మామా. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి “
“అఫ్ట్రాల్, ఆడాళ్ళకే అన్ని తెలివి తేటలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి