నమ్మకం
ఆధ్యాత్మికం August 20th, 2007
ఆ శక్తి దృష్టిలో మనందరమూ ఒకటే నిప్పు ఎవ్వరినైనా కాలుస్తుంది, నీరు ఎవ్వరినైనా తడుపుతుంది. ఇదీ అంతే ఆ శక్తి దృష్టిలో నమ్మేవాడు ఎంతో నమ్మని వాడూ అంతే. దానికి నా వాడు నీ వాడు అనే విచక్షణ లేదు.
ఇది చెప్పాక ఇక అసలు తేడా ఎక్కడ వుంది అంటే మనలోనే…
ఓ మానసిక సమస్యతో భాధపడే వాన్ని ఓ భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళితే నయం కాదు, కానీ అదే మరో భేతాళ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళితే నయం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి