Aug 21
100.చాటింగ్ చేసేవారికి శుభవార్త..
మృదులాంత్రములు నల్లమోతు శ్రీధర్
Gaim అనేది విండోస్‌తోపాటు పలు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టెంట్
మెసేజింగ్ క్లయింట్‌గా పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామ్ MSN Messenger,
Yahoo! Messenger, AIM, ICQ, IRC, jabber వంటి ప్రముఖ
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వర్లను సపోర్ట్ చెయ్యడమే కాకుండా పెద్దగా ప్రాచుర్యం పొందని
Gadu-Gadu, Zephyr నెట్‌వర్క్‌లను సైతం సపోర్ట్ చేస్తుంది. ఈ క్లయింట్
ప్రోగ్రామ్‌తో ఒకేసారి పలు మెసేజింగ్ సర్వర్లలోకి లాగిన్
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి