నాగలోకం: డెమాక్రసి… ఉత్తమ బ్లాగులు…
ఏవైనా, తెలుగు నేల, నాగలోకం August 21st, 2007
నేడు డెమాక్రసి (ప్రజాస్వామ్యం) మరియు ఓట్ల పద్ధతి ప్రపంచంలో బాగా అభిమానింపబడుతున్నది. అయితే, రాజకీయంగా మరియు బ్లాజకీయంగా ఉత్తుత్తినీ, ఉత్తమాన్నీ ఎన్నుకోవలసిన సుస్సందర్భాన, ఎంత వరకు మనము ఆ పనిని సవ్యంగా నెరవేర్చగలుగుతున్నాము అన్నది చిక్కు ప్రశ్న?
* రాజకీయంగా మనం ఎంతో మంది వెధవలను ఎగువ దిగువ సభల్లోకి పంపిస్తున్నామన్నది బ్లాగ్ముఖంగా మనం చదివి,చూస్తున్నదే! మానవ సమాజానికి ప్రజాస్వామ్యం అన్నింటిలోనికీ ఉత్తమమైనదని మనం ఒక్క కంఠంతో ఒప్పుకోవలసిన విషయమే అయినా, దాని యొక్క వాడకంలో ఎన్నో లోపాలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి