Aug 22
Aug 22
దీని భావమేమి తిరుమలేశా!!
Telugu Rama
"స్వామీ మీరా... నేనేంటి ఇక్కడ... అసలెక్కడ వున్నాను.... "ష్॥ష్..కంగారుపడకు... నువ్వు నా దగ్గర.. తిరుపతిల...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
ప్రయోగాల పల్లకిలో ‘నానీలలో సినారె’
దట్స్ తెలుగు, వ్యాసాలు, సమీక్షలు డా.వి.ఆర్ . దార్ల
తెలుగు కవిత్వం వస్తు, రూప వైవిధ్యంతో బాగానే ముందుకి వెళుతున్నదని ' ఆధునిక కవిత్వాన్ని' చదువు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
వంటలు - రవ్వట్టు
Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:బొంబాయిరవ్వ - 25 గ్రా.మైదా, బియ్యపు పిండి - 25 గ్రా.నూనె - 100 గ్రా.పచ్చిమిర్చి - 4.జీల...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
శ్రీదే(వి)క్రములకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు…
అభినందనలు జ్యోతి
ఈ నెల 31 వ తేదీన ఒక కొత్త జీవితానికి పొద్దు పొడవనున్న త్రివిక్రమ్,శ్రీదేవిలకు అభినందనలు, ఆశీర్వాదాలు….
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
నిరీక్షణ
భావోద్వేగం vasundhara
నీ కోసం వేచీ వేచీ కళ్ళు కాయలు కాసాయి
నిన్ను పంపమని వెయ్యి దేవుళ్ళకి మొక్కాను
ఎన్నిసార్లో నా కల్లోకి వస్తావు
నా కలనెపుడు నిజం చేస్తావు?
యుగాలు వీడి కల్పాలు దాటి నా సంకల్పం నెరవేర్చేందుకు వేగంగా రా
అవరోధాలెదురౌతాయని సంకోచించకు
నా ప్రేమ నీ చుట్టూ కవచమై నిన్ను నా దరికి చేరుస్తుంది
నా ప్రతిరూపం నీ రూపమయే ఆ క్షణం కోసం
అనుక్షణం పరితపిస్తూ
క్షణ క్షణం వేచి చూస్తూ
ప్రేమనంతా నీ కోసమే దాచి బరువెక్కిన హృదయంతో
నువ్వే నేను
నేనే నువ్వని
నువ్వు లేని నేనెందుకని
నా జీవితానికొక కొత్త [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
“యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!
చాకిరేవు, సినిమాలు రాజారావు తాడిమేటి
యమదొంగ సినిమాపై “కొత్త పాళీ” గారు మరియు “జ్యోతి” గారు రాసిన టపాలు చదివాను. కాని వాటిలో అన్ని విషయాలను ప్రస్తావించలేదని అనిపించి ఈ టపా రాస్తున్నాను.
మొదటగా ఈ సినిమాకి “యమగోల” తో కన్నా “యముడికి మొగుడు” తో ఎక్కువ పోలికలు కనిపించాయి నాకు. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యాన్నీ, భేదాన్నీ ఇక్కడ వివరిస్తాను.
“యముడికి మొగుడు” లో హీరో పేదలకు సహాయపడే ఒక కిరాయి రౌడీ. “యమదొంగ” లో హీరో ఒక దొంగ. అందులో హీరో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
Aug 22
సనాతన ధార్మిక పరీక్షల్లో రాష్ట్ర ప్రథముడు: మహబూబ్ బాషా!
తితిదే. మహబూబ్ బాషా, పరమత సహనం Dr.Ismail
ఏడవ తరగతిలో నాకు వచ్చిన 'తితిదే పురాణ ప్రబోధ పరీక్ష ప్రశంసా పత్రం' గుర్తుకొచ్చింది ఈ వార్త చది...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
వంటలు - రాగి దోసె
Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:రాగిపిండి - 2 కప్పులు.వేయించిన శనగపిండి - 1/2 (అర) కప్పు.పుల్లటి పెరుగు - 1/2 (అర) కప్...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
కెపిహెచ్‌గానే పిలుచుకుందాం: జెపి
అ-ఆ-ఇ లు, ఏదైనా tenugu.org
కెపిహెచ్‌బికాలనీ, ఆగస్టు 21 (ఆన్‌లైన్): కుహ నా రాజకీయ సంస్కృతిని రూపుమాపి యువత చే తుల్లోకి అధికారం తీసుకురావాల్సిన అవసరం ఉం దని లోక్‌సత్తా పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. మంగళవారం కూ కట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ కమ్యూనిటీహాల్‌లో కెపిహెచ్‌బి ప్రజల ‘ఆత్మగౌరవ’ సభ జరిగింది. కూ కట్‌పల్లి శాఖ లోక్‌సత్తా పార్టీ కో ఆర్డినేటర్ శ్రీని వాసన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో జయప్ర కాశ్ నారాయణ మాట్లాడుతూ ప్రజల మనోభావాల [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 22
Aug 22
Aug 22
Aug 22
అడుక్కునేవాన్ని ఆర్థిక శాఖా మంత్రిని చేస్తే!!
నవ్వుల నజరానా, విమర్శలు-రాజకీయం శ్రీ
"పియ్యే!! పియ్యే!! యేడ పోయినవ్ వయా? బిఛ్ఛం నాయాల. ఎక్కడ అడుక్కతింటన్నవ్ రా? జల్దిన గీడకి రా!!" అరుస్...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి