ఓ నిప్పు కణం,
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు August 22nd, 2007
ఓ నిప్పు కణం,
అడవినంతా తగలెట్టినట్లు,
ఓ దివ్య జ్యోతి ,
లోకమంతా వెలుగులు నింపినట్టు,
ఓ స్వర్ణాక్షరం
నా కవితకు ప్రాణమయినట్టు
కలగన్నాను.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి