Aug 24
Aug 24
Aug 24
మెయిల్ చదివింది లేనిది తెలుసుకోవడమెలా???
తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
మనం మన స్నేహితులకు పంపించే మెయిల్స్‌ని వారు రిప్లై ఇచ్చేవరకు వారు వాటిని చదివింది లేనిదీ అర్ధం కాదు. అయితే ఓ చిన్న చిట్కాని పాటించడం ద్వారా మనం పంపించిన మెయిల్ మెసేజ్‌ని వారు ఎప్పుడు చదివినది, వారికి తెలియకుండానే మనం ఓ రిపోర్ట్ ద్వారా పొందవచ్చు. అదెలాగంటే www.statcounter.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఉచిత ఎకౌంట్‌ని రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు install code ఆప్షన్లలోకి వెళ్ళి invisible
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 24
అన్నీ మంచి శకునాలే
తెలుగు, వికీపీడియా, సరదా వైజాసత్య
తా.కా: నాదగ్గర ఇలా పాతరేసిన టపాలు చాలా ఉన్నాయి. మళ్లీ ఇలాంటి సమయం సందర్భం వచ్చిందని తపాలాపెట్టెలో వేస్తున్నా. (పూర్వము నుండి నాకదో వెర్రి అలవాటు, ఉత్తరాలు రాయటం, పోస్టు చెయ్యకుండా పాతరెయ్యటం)
నాకు ఈ రోజు తెవికీలో (అదేనండీ తెలుగు వికీపీడియా) శకునాల గురించి ఒక వ్యాసం ప్రారంభించా. సరే ఇక శకునాల గురించి అక్కడ ఇక్కడా సమాచారం దొరుకుతుందేమోనని Omen అని గూగూలమ్మనడిగా..ఆమెన్ అని ఆమె ఒక ఆంగ్ల వికీ లింకుతో పాటు గంపెడు చెత్త [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 24
ఆటోమేటిక్‍గా జిప్ చేసే ప్లగ్‍ఇన్…
మృదులాంత్రములు నల్లమోతు శ్రీధర్
Outlook ప్రోగ్రామ్ ద్వారా మనం మెయిల్ మెసేజ్‌లు పంపిస్తూ, స్వీకరిస్తుంటాము. అధిక సందర్భాల్లో మనం పంపించే మెయిల్స్‌తోపాటు ఫైల్ అటాచ్‌మెంట్లు కూడా పంపించవలసి వచ్చినప్పుడు ఎక్కువ పరిమాణం కలిగిన ఫైళ్ళని పంపించడానికి అధిక సమయం తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో మెయిల్‌తోపాటు మనం పంపించే ప్రతీ అటాచ్‌మెంట్‌ని ఆటోమేటిక్‌గా జిప్ చేసి పంపించే ప్లగ్ఇన్ ఒకటి www.baxbex.com సైట్‌లో లభిస్తుంది. దీనిని ఉపయోగించడం
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 24
Aug 24
Aug 24
Aug 24
పిట్ట సాయం
eenadu_jokes CH Gowri Kumar
రాము సరదాగా చేపలు పట్టడానికి వెళ్లాడు. తీరా నది ఒడ్డికెళ్లాక చూసుకుంటే గలానికి అవసరమైన ఎరలు తీసుకురావడం మరిచిపోయినట్టు అర్థమైంది.
దూరంగా ఓ చిన్న పిట్ట ఎరను తింటుండం చూశాడు. ఒడుపుగా దాన్ని పట్టేసి ముక్కున ఉన్న ఎరను లాక్కున్నాడు. కాస్తంత ఆలోచిస్తే దాని నోటి దగ్గర కూడు తాను బలవంతంగా తీసేసికొన్నట్లు అనిపించింది.
తన దగ్గరున్న విస్కీని కాస్తంత దానికి పట్టించాడు. దాంతో తన గిల్టీ ఫీలింగ్ తొలగిపోగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 24
అదొ నిశ్చల చిత్రం …
Telugu వెంకట్
అదొ నిశ్చల చిత్రం కిర్రు మన్న బూట్ల శబ్దం రాత్రికి సిగ్గయిందిసోక్రటీస్ మళ్ళి పుట్టాడు!జీవిత...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 24
Aug 24
భుజాలపై మోసిన శవాలెన్నో
Telugu వెంకట్
భుజాలపై మోసిన శవాలెన్నో వికృతంగా నవ్వుతున్నాయిజననానికి మరణానికి తేడా లేనట్లు!ఎక్కడో చచ్చిన...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 24
Engg Life!
Telugu సుబ్బు
చేరిన కొత్తలో కనిపించిన కొత్త ముఖాలు...భయంతో కూడిన బెదురు చూపులు...ర్యాగింగ్ భయంతో సీనియర్లని ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 24
చేదు నిజం!
Telugu సుబ్బు
'మన అనుబంధాలన్నీ ఆప్యాయతానురాగాల పునాదులపై నిర్మించిన భవంతులు....'అన్న నా అందమైన నమ్మకం రోజురో...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 24
…ప్రేమ…
Telugu మోహన
భాషకి అందనిదది,బెదిరింపుకు లొంగనిది..!భావనకి మూలమైనది,స్పందనకి కారణమైనది..!కళ్ళలో కనిపిస్తుం...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి