అన్నీ మంచి శకునాలే
తెలుగు, వికీపీడియా, సరదా August 24th, 2007
తా.కా: నాదగ్గర ఇలా పాతరేసిన టపాలు చాలా ఉన్నాయి. మళ్లీ ఇలాంటి సమయం సందర్భం వచ్చిందని తపాలాపెట్టెలో వేస్తున్నా. (పూర్వము నుండి నాకదో వెర్రి అలవాటు, ఉత్తరాలు రాయటం, పోస్టు చెయ్యకుండా పాతరెయ్యటం)
నాకు ఈ రోజు తెవికీలో (అదేనండీ తెలుగు వికీపీడియా) శకునాల గురించి ఒక వ్యాసం ప్రారంభించా. సరే ఇక శకునాల గురించి అక్కడ ఇక్కడా సమాచారం దొరుకుతుందేమోనని Omen అని గూగూలమ్మనడిగా..ఆమెన్ అని ఆమె ఒక ఆంగ్ల వికీ లింకుతో పాటు గంపెడు చెత్త [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి