వీవెన్ గారు పది ఉత్తమబ్లాగుల ప్రస్తావన తెచ్చారుగనుక నాకు తెలిసిన కొద్ది బ్లాగులలొ,నాకు నచ్చిన కొన్ని.నాకు గుర్తుకువచ్చిన వరుసలొ ఇస్తున్నాను.

1.జ్యోతి --- సకలకళా ప్రవీణ(ఏ విషయమైన రాయగలరు)(యజమాని -- జ్యోతిగారు) [http://vjyothi.wordpress.com/]

2.విహారి --- హాస్యరస చక్రవర్తి (యజమాని -- విహారిగారు)
[http://blog.vihaari.net/]

3.రానారె --- రాయలసీమ యాసలొ విందుభొజనం(యజమాని -- యర్రపు రెడ్డి రామనాథరెడ్డిగారు)
[http://yarnar.blogspot.com/]

4.వీవెనుడిటెక్కునిక్కులు --- టెక్కునిక్కుల మాంత్రికులు(యజమాని -- వీవెన్ గారు)
[http://veeven.wordpress.com/]

5.గోదావరి --- చక్కటి పల్లె అందాలకనువిందు.(యజమాని -- విశ్వనాథ్ గారు)
[http://godaavari.blogspot.com/]

6.స్నేహమా --- కవితా సామ్రాజ్యం(యజమాని -- రాధికగారు)
[http://snehama.blogspot.com/]

7.కొత్తపాళి --- సంగీతం,సాహిత్యం,సాంప్రదాయల సిరాతొ నిండిన పాళి(యజమాని -- కొత్తపాళిగారు(అసలు పేరు తెలీదు))
[http://kottapali.blogspot.com/]

8.నల్లమొతు శ్రీధర్ సాంకేతికాలు --- కంప్యూటర్ టెక్క్నిక్కుల సమాహారం (యజమాని -- నల్లమొతు శ్రీధర్ గారు)
[http://computereras.blogspot.com/]

9.శ్రీక్రిష్ణదేవరాయలు --- విజ్ఞానవిషయవేదిక (యజమాని -- వైద్యులు ||ఇస్మాయిల్ గారు)
[ http://krishnadevarayalu.blogspot.com/]

10.శోధన --- తెలుగులొ ఉత్తమబ్లాగు అవార్డు వచ్చినది.ఇంక నేను వేరే చెప్పాల.(యజమాని -- సుధాకర్ గారు)
[http://sodhana.blogspot.com/]

ఇవి కొన్ని మాత్రమే. నాకు తెలియని ఎన్నో వున్నాయి.మిగిలినవారు మన్నించాలి.

మీ విహారి.
పూర్తిగా చదవండి