నాగలోకం: డెమాక్రసి… బాంబులు… ధర్మం…
ఏవైనా, తెలుగు నేల, నాగలోకం August 28th, 2007
పౌరుషం, పోరాటం వగైరాలను మగతనంతో - సహనం, ప్రేమ వగైరాలను ఆడతనంతో మన వాళ్ళు వెనకట్నుంచీ పోలుస్తూ వస్తున్నారు. దీనిపై నాకు అంత నమ్మకం లేకపోయినా, ఇందులో కొంత ఉప్పు ఉండే ఉంటుందని అనిపిస్తుంది - ఈ రెండూ లేని భారత పాలకులను చూస్తుంటే…
రాచరికంలో విషయాలు సూటిగా, సాదాగా, ఆలోచనలకు అందే విధంగా ఉండేవి.
* ప్రధానమంత్రి - “ప్రభూ మన రాజ్యంలో గోకేస్తాన్ దేశం వారు బాంబులు పేల్చారు. ఇద్దరు మరణించారు, నలుగురు గాయపడ్డారు.”
* మహారాజు మొహం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి