మరింత వినోదం…
కబుర్లు, భారతదేశం, రాజకీయం August 29th, 2007
వయ్యస్సార్ ని రీడిఫ్ వాడు ప్రశ్నలు వేసాడు. వాళ్ళకేం తెలుసు, ఈయనకి మీడియా అంటే కోపం అని. అప్పటిదాకా బానే ఉన్నాయన చివరలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగగానే ఎలా మారిపోయాడో. పాపం షీలా భట్!
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి