Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వినాయకుడికి పల్లేరు కాయల గారెలు

బాల్యం కబుర్లు సిరిసిరిమువ్వ
చిన్నప్పుడు అన్ని పండగలలోకి శ్రీరామనవమి అన్నా వినాయకచవితి అన్నా నాకు చాలా ఇష్టంగా ఉండేవి. శ...
పూర్తిగా చదవండి

ఎంతకాలం ఈ ఆత్మ ద్రోహం ?

Telugu Sudhakar
పని వత్తిడి వలన ఇంతకాలం కొన్ని టపాలు చదవలేకపోయాను. అందులో ఈ మంచి టపా ఒకటి. చదివితే కొంతమంది బాధపడినా, అది నిప్పులాంటి నిజాన్ని ఒప్పుకోమని చెప్పగలిగిందనేది వాస్తవం. అవన్నీ చూసి, నిష్టూరాలు వేసే ముందు మొదట భారతదేశ సమీకరణాన్ని చూద్దాం, చరిత్ర చూద్దాం...ఎందుకు, ఏమిటి, ఎలా అనే మూడు చదువుదాం. (CIA Fact Book, July 2007 లెక్కల ప్రకారం) భారత దేశ ప్రస్తుత జనాభా : 1,129,866,154 మతాల పరంగా చూస్తే హిందువులు
పూర్తిగా చదవండి

కంచుకంఠం ముక్కలైయ్యింది

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - అక్షర జ్యోతి

Telugu మురళీ కృష్ణ వలివేటి
పలకేమో నల్లనఅక్షరాలు తెల్లననలుపంటే చీకటితెలుపంటే వెలుతురుచదువు దివ్వె వెలిగిద్దాంచీకట్లన...
పూర్తిగా చదవండి

అయినా మనిషి మారలేదు

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
ఆమెని చూసిన క్షణం నుంచి, అతడి దృష్టి మరెక్కడా నిలవలేదు. ఆమె కళ్ళలోని మెరుపు, ఆమె తియ్యటి స్వరం - ఆమె తైల సంస్కారం లేని జుట్టు, చినిగిన బట్టల ముందు వెలవెలబోతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఆమెలో అతనికి తన కూతురి పోలికలు కనబడుతున్నాయి. ఆ పిల్ల వయసు ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాలుండచ్చు. ఆ పిల్ల తన దగ్గరికి రాకూడదని, వచ్చినా డబ్బులు అడగకూడదని అతడు కోరుకున్నాడు. మల్టీ మిలియన్ల డాలర్ల కంపెనీల వ్యవహారాలను చక్కబెట్టిన ఆకాశ్‌కి, [...]
పూర్తిగా చదవండి

నీతి కథలు - మార్పు

Telugu మురళీ కృష్ణ వలివేటి
అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్‌కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చ...
పూర్తిగా చదవండి

దేవుడు - భక్తి

Telugu Rama
ముప్పాళ్ళ రంగనాయకమ్మగారి ఆశీస్సులతోఇది లలిత గారి "దేవుడు" కి ప్రతిస్పందనబిడ్డ పుట్టినప్పుడ...
పూర్తిగా చదవండి

గిడుగు జయంతి పురస్కారాలు

అ-ఆ-ఇ లు, ఏదైనా tenugu.org
హైదరాబాద్‌ (కెఎన్‌ఎన్‌): అధికార భాష తెలుగు అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోరగులలో, విద్యార్థులలో, ప్రజానీకంలో ఒక సదవగాహన, ఉత్సాహం, చైతన్యం కలగజేయడానికి, అలాగే వ్యవహారిక భాషోద్యమ నాయకుడు, తొలి భాషా శాస్త్రవేత్త గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా హైదరాబాద్‌ జిల్లాలో ‘తెలుగు వికాసం’ భాషోత్సవాలు’ నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం ఉత్తమంగా తెలుగును అమలు పరుస్తున్న జిల్లాలను ఎంపిక చేసి వారికి విశిష్ట వియజ జ్ఞాపికలను ప్రదానం చేస్తూ, తెలుగు జాతి భాషా ప్రాచీనతకు ఆనవాళ్లయిన [...]
పూర్తిగా చదవండి

ఆలోచన

Telugu Ashok Chava

పూర్తిగా చదవండి

సిగేరతి షభా (తిరగేసి భాష)

Uncategorized vasundhara
నేను యెనిమిదో తొమ్మిదో చదువుతున్నాననుకుంట అప్పుడు. మా ఇంట్లోకి కొత్తగా అద్దెకి దిగారు ఒక కుటుంబం.  పురుషోత్తమ శర్మ గారని, పెద్ద కుటుంబమే వాళ్ళది.  ఆయన, ఆయన భార్య, ముగ్గురు ఆడ పిల్లలు సత్య, శుభ, పవన ఇంకా ఈ పిల్లల బామ్మ గారు వెరసి మొత్తం ఆరుగురు.  పిల్లలు ముగ్గుర్లో సత్య, పవనా కొంచెం అటూ ఇటూగా నా ఈడు వాళ్ళే. శుభ కొంచెం పెద్దది. నాకైతే వీళ్ళందర్నీ చూడగానే భలే సంతోషం వేసింది. ఎంచక్కా [...]
పూర్తిగా చదవండి

కరువు

jandhyala_jokes CH Gowri Kumar
"ఎక్కడ? ఎక్కడ? అగ్ని ప్రమాదం జరిగిందెక్కడ?" ఫైరింజెన్ మీద నుంచి అరిచాడు ఆఫీసర్. "అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా. పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం లేదు. నీళ్ళ కోసం అలా పిలిచాం. తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం కట్టుకోండి బాబయ్య" బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు
పూర్తిగా చదవండి

చూసారా?

Telugu శీను

పూర్తిగా చదవండి

Akira’s High and Low

Akira, Movies Giri
While watching Akira Kurosawa's gripping and suspenseful movie High and Low, I remembered an anecdote from Thomas Friedman's The world is flat where he compares two countries. Take a kid and his dad walking past a grand mansion. In the first country the kid says to his dad "I'll own such a thing one day", in the second the kid swears to his dad "I'll kill that owner one day". The difference?
పూర్తిగా చదవండి

Telugu తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
అచలోz యం సనాతన:"వాడి మొహం చూస్తేనే పంచ మహాపాతకాలూ చుట్టుకుంటాయి."ఇలాంటి మాటలు మనం అప్పుడప్పుడు...
పూర్తిగా చదవండి

విద్యాదేవాలయాలు…

Uncategorized nenusaitham
ఇప్పుడే పాత బ్లాగులు తిరగేస్తుంటే వరూధిని గారు, ఆచార్య సత్యసాయి గారు బాపట్ల ఏ.జి కాలేజి విద్యార్ధులు అని, గురువు గారు కొత్తపాళీ గారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల లో ఆచార్యులుగా ఉన్నట్లు తెలిసింది ( బాపట్ల విశేషాలతో ఒక బ్లాగు బ్లాగుతానని వాగ్దానం చేసారు కాని ఇంకా బ్లాగినట్లు లేరు కొత్తపాళీ గారు). అలాగే చరసాల ప్రసాద్ గారు భీమవరం ఇంజినీరింగ్ కళాశాల లో చదివినట్లు చెప్పరు.నేను కూడా భీమవరం విద్య్హార్దినే. బి.జనార్దన రెడ్డి గారు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS