ప్రజాస్వామిక విలువలతో జీవించే హక్కుకోసం ఉద్యమించండి! ఆగష్టు 20వ తారీకు ఉదయం, విశాఖపట్టణం వాకపల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ పోలీసులు దాడిచేసి ఇళ్ళలోకి జొరబడి పదకొండు మంది ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలకు పాల్పడారు. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం పాంగి శ్రీదేవి (22), పాంగి బరసు (30), పాంగి సిత్తాయి (28), కొర్ర చిలకమ్మ (38), వంతాల చిట్టమ్మ (45),… కొర్ర అరి సోబి (28), పాంగి అందె (30), వంతాల రేందొ (25), కొర్రా కుమారి (22), పాంగి లక్ష్మి [...]
పూర్తిగా చదవండి