- వరవరరావు ముదిగొండలో ఇళ్ళ స్థలాల కోసం పోరాడుతున్నవారిని మాజీ నక్సలైటు రెచ్చగొడుతున్నాడనే నెపంతో గ్రేహౌండ్స్ ప్రవేశించి కాల్పులు జరిపారు. వాకపల్లిలో మావోయిస్టులకు ఆశ్రయం ఇస్తున్నారనే నెపంతో గ్రేహౌండ్స్ గాలింపు చర్యలు జరిపి పదకొండుమంది ఆదివాసీ మహిళలపై లైంగిక అత్యాచారం చేసారు. రాజ్యం చేసిన ఈ అత్యాచార బాధితులను కులకట్టుబాట్ల హిందూ వ్యవస్థ ప్రభావం వల్ల భర్తలు దూరం ఉంచి పాలచేపుల తల్లుల దగ్గరికి ఆకలితో ఏడుస్తున్న పిల్లలని చేరనివ్వడంలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆచరిస్తున్న వాళ్ళకు ప్రకృతిసిద్ధమైన [...]
పూర్తిగా చదవండి