మొన్న మక్కా మసీదు, నేడు లుంబినీపార్క్ గోకుల్ ఛాట్ లలో బాంబుదాడులు
మానవత్వంపై దాడి – మనుష్యులపై మారణకాండను ఖండిద్దాం!
మనోనిబ్బరాన్ని ప్రదర్శించి, టెర్రరిజం ఓడిపోతుందని చాటిన ప్రజలకు బాసటగా నిలుద్దాం !
హైదరాబాదు లుంబినీ పార్క్, కోఠిలోని గోకుల్ ఛాట్‌లలో 25.08.2007 సాయంత్రం 7.40కి దుష్ట శక్తులు అత్యంత శక్తివంతమైన బాంబులు పేల్చారు. 44 మంది చనిపోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరి చర్యల్ని ఆంధ్రదేశం, ప్రపంచమంతా ఖండించింది. క్షతగాత్రులకు, బాధిత ప్రజలకు అందగా నిలుస్తూ [...]


పూర్తిగా చదవండి