రాత ఆయన శ్వాస: “అత్యంత సంక్లిష్టమైన సన్నివేశాన్ని, ఎంతో సంకీర్ణమైన మానసిక ఘర్షణనీ పాఠకునికి అందించగలిగిన నేర్పు”
నివాళి August 31st, 2007 – ఎ.గాంధి
సహవాసి అనే జంపాల ఉమామహేశ్వరరావు ఇకలేరు. తెలుగులో అత్యుత్తమ అనువాదకుడు సహవాసి. ఆయన అనువాదమయినా, సంపాదకీయమై నా, పత్రికావ్యాసమయినా సహజంగా ప్రౌఢంగా ఒక జీవనదీ ప్రవాహంలా సాగిపోతుంది. ఆయన పేరులేకపోయి నా ఆయన శైలినిబట్టి ఇది సహవాసి రచన అని చెప్పగలిగే పాఠకులు ఆంధ్రదేశంలో అనేకమంది ఉన్నారు.
తన రచనతో మమేకమయ్యే అరుదైన రచయిత సహవాసి. ఆ రచన ఉత్తమమైనా కాకున్నా, దాని లక్ష్యం శ్లాఘనీయమైనా కాకున్నా, ఉదాత్తమైనా కాకున్నా ఆయన ఎంతో శ్రద్ధగా [...]
పూర్తిగా చదవండి