Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నీతి కథలు – స్నేహ ఫలం

Telugu మురళీ కృష్ణ వలివేటి
చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన నీళ్ళలో మునిగి సమాధిపరుడై తపస్సు చేస్తున్నాడు. చేపలు ...
పూర్తిగా చదవండి

కంప్యూటర్ ఎరా చూసారా?

Telugu చదువరి

పూర్తిగా చదవండి

మంచి మాట – 7

మంచి మాటలు, స్వామీ వివేకానంద మరమరాలు
అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించ...
పూర్తిగా చదవండి

ఏదో ఒకటి

eenadu_jokes CH Gowri Kumar
ఏడేళ్ళ వాసవి సీరియస్‍గా బొమ్మ గీస్తోంది "ఏం చేస్తున్నావురా?" అడిగాడు నాన్న. "నీ బొమ్మ వేస్తున్నాను నాన్న" "అబ్బ గుడ్" కాసేపటికి... "బొమ్మ బాగా రావట్లేదు నాన్న" చెప్పింది వాసవి. "సరేలే. వదిలేయ్" "పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా?"
పూర్తిగా చదవండి

Akira’s Kagemusha

Akira, Movies Giri
History is replete with stories of kings leading troops into internecine wars - why go far back into time, we are seeing one such war right now ఇరాక్ లో. Balm the ego, Get the lady, Sieze the land, Get the oil reserves or whatever whim it might be, foot soldiers rush ahead at the king's orders into wars they understand very little about. Takeda clan in 16th century Japan (not a unified country at
పూర్తిగా చదవండి

ఊర్నిండా ఉగ్రవాదులు

కవితలు నాగరాజు పప్పు
నరికెద్దాం మనకి నచ్చని దాన్నంతా కలంతో, హలంతో కాకపోతే కరవాలంతో నిస్సంకోచంగా నిస్సందేహంగా నరికెద్దాం కాలుష్యమనే ఊపిరితో నింపెద్దాం నింగిని, నేలని గంగని, గిరిని అగ్ని శిఖలతో నిండుగా నింపెద్దాం ఆభివృద్ధనే మారుపేరుతో చెట్టుని, చేపని అడవినీ, అబలని పుస్తకాలని, పసిపాపలని నరికెద్దాం నిస్సంకోచంగా నిస్సందేహంగా నరికెద్దాం ధర్మయుద్ధమనో మన దారికడ్డచ్చిందనో ఉనికినిచ్చిన నేలని జన్మనిచ్చిన తల్లిని నీడనిచ్చిన తరువుని దారిచూపిన గురువుని నరికెద్దాం నిస్సంకోచంగా నిస్సందేహంగా నరికెద్దాం మదినిండా అజ్ఞానం ఎదనిండా అంధకారం కళ్ళనిండా క్రౌర్యం నిండుగా నింపుకొన్న మన చూపుల ధాటికి జగతిని జడవనీ మన నీడల బరువుకి ధరిత్రిని క్రుంగనీ మనకేం మనం వీరులం మనం ధీరులం మనమసహాయ శూరులం కాని తమ్ముడూ… మరి మనకా అమాయకపు దేవుడి వకల్తా లెందుకో? మన తుపాకులకి ప్రవక్తల భుజస్కంధాల ఆసరాలెందుకో? రుధిరగంగా పానమత్తులమైన మన ఉనికి పర్యావరణానికొక పరీక్ష మానవత్వాన్ని మరచిన మానవాళికి సామ్యవాదమెక దురాశ ప్రజాస్వామ్యమెక అభాస అందుకే, మంచికో, చెడుకో నన్ను నువ్వు నిన్ను నేను నరికెద్దాం నిస్సంకోచంగా నిస్సందేహంగా నరికెద్దాం
పూర్తిగా చదవండి

ధర్మం అన్నిటికంటే గొప్పది

Telugu Sandeep
ధర్మంబొనరగనొసగెడిశర్మంబత్యల్పమైన శాస్వతమౌనీమర్మంబెరుగని మానవకర్మంబత్యల్పమౌను కనుగొన శా...
పూర్తిగా చదవండి

పొగడ్తను మించిన కానుక ఉండదు

Telugu Sandeep
దానవపాలుని గుణములగానము గావించె హరియె ఘనముగ వటుడైదానము దాత యశోరసపానముజే సులభమగును పాత్రు(కు ...
పూర్తిగా చదవండి

వహ్వా!!!

క్రీడాస్ఫూర్తి, టెన్నిసు, యూ.ఎస్.ఓపెన్ Dr.Ismail
ఆహా! ఎన్నాళ్లకు ఓ మంచి క్రీడా సమరం చూసే అవకాశం కలిగింది. యూ.ఎస్.ఓపెన్ రెండో అంకంలో ఈ రోజు రెండు ...
పూర్తిగా చదవండి

అకాలకృత్యములు

Telugu రానారె
అనగనగా ఒక పల్లె. పల్లె మొగసాల ఒక పెద్ద చింత మాను. మాని పక్కగా పల్లె లోపలికి బండ్లబాట. ఆ మాని మొదలు చాటున ఒక కుక్కపిల్ల. ఎండి రాలిన చింతాకు దుగ్గు మీద పడుకొని బాట వెంబడి వచ్చీపోయే జనాలనూ ఎద్దులబండ్లనూ చూస్తూ, ఎండకు తావటిస్తోంది. ఉన్నట్టుంది కాళ్లతో దుగ్గును పక్కకు తోసి, ఒక ఎముకను నోట గరచుకుని మళ్లీ పడుకుంది. ముందరికాళ్లను ముందుకు చాపుకొని, మోర ఆ కాళ్లమధ్యలో పెట్టుకొని, నోట ఆరంగుళాల ఎముకను అడ్డంగా
పూర్తిగా చదవండి

…విప్లవం…

Telugu మోహన
చురుకుగా కదిలే ఆ తెల్లని మేఘాలు...శాంతి కోసం చేసే ఉద్యమం తాలూకు క్రాంతికారుల్లా ఉన్నాయే...!ఏమిట...
పూర్తిగా చదవండి

About Yojimbo(1961) and Toshiro Mifune

All English Posts, Movies vbsowmya
If the propernouns mentioned in the title of this post sound totally alien to you, let me first explain them. Yojimbo is a 1961 Japanese movie by none other than Akira Kurosawa. Its said as a kind of prequel to Sanjuro, about which I blogged a [...]
పూర్తిగా చదవండి

రెండు అనాగ్రములు

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

జీవితం

Telugu jags
"అలసిపోయిన అంతరాత్మ అంతర్మదనం మొదలయ్యే దాకా ప్రతి ఒక్కరి జీవితం ఇంతేనేమో"
పూర్తిగా చదవండి

ఒక్కసారి రుచి చూస్తారా???

సరదా సరదా జ్యోతి
Shetland island లోని Blackwoods Distillaries సంస్థ ప్రపంచంలోని అతి ఖరీదైన మద్యం Diva Vodka ను త్వరలో భారత దేశంలో ప్రవేశ పెట్టనున్నారు. దీని ధర ఎంతో తెలుసా??750 ml ధర $450,000 or Rs.1.90 crores.  ఇంత ధర ఎందుకంటే… ఇందులో స్వరోవ్సకీ క్రిస్టల్స్, వజ్రాలు ఉన్నాయి. ఆ వోడ్కాను గ్లాసులో ఒంపుతుంటుంటే ఆ రత్నాలు, వజ్రాల మీదుగా పడుతుంది . ఆ రాళ్ళు, వజ్రాల ధరలన బట్టి ధర ఉంటుంది. తక్కువలో అంటే ఒక సీసా సుమారు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS