'కలడు కలండనెడివాడు కలడో లేడో' అన్నది సాక్షాత్తూ దేవుడి గురించిన డౌటు. ఇది పోతన భాగవతం లోది. 'కలదు కలందనెడి సంస్థ కలదో లేదో' అన్నది వ్యాపార బాగోతం. దీనిని తిప్పి చూస్తే ఎందరో 'బోగస్'స్వాములు ఎందెందు వెదకి చూసిన అందందే కలరన్న పద్యపాదం కనపడుతుంది. వ్యాపారమంటే కోట్లు లక్షలు పెట్టుబడి పెట్టాలి; 24X7 శ్రమపడాలి అన్న భావనకు పోటీగా పెట్టుబడులెందుకు? పట్టుబడకుండా ఉంటే అదే పది లక్షలు అదే పది కోట్లు అన్న
పూర్తిగా చదవండి
ఇల్లలకగానే పండగ కానట్లు పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు సంతోషపడటానికి లేదు. ఆ పిల్లలు ప్రయోజకులై నలుగురిలో మంచి పేరు తెచ్చుకుని కన్నవారిపట్ల తమ బాధ్యతను గుర్తెరిగి వృద్ధాప్యంలో వారిని ఆదరణగా చూసినప్పుడే ఆనందపడాలి! తమను కని అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఎంతమంది పిల్లలు శ్రద్ధగా చూస్తున్నారు? ''కొడుకు పుట్టాడంటే కొండలెక్కుదురు, రంభ కోడలు వస్తే రచ్చకెక్కుదురు...''
పూర్తిగా చదవండి