Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Hyd Bloggers meet photo 6

Technical chavakiran
STF_3619 Originally uploaded by kiran kumar chava OK , This is the last one survived after unfortunate deletion from my cam!
పూర్తిగా చదవండి

Hyderabad Telugu Bloggers meet Photo 5

Technical chavakiran
STE_3618 Originally uploaded by kiran kumar chava Sridhar /2 , CBRao (full) , jyOshi jI,
పూర్తిగా చదవండి

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

కె.వి.మహదేవన్, యం.యస్.విశ్వనాథన్, వేటూరి, శ్రీకృష్ణ జన్మాష్టమ హృదయ బృందావని
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీనవరస మురళీ..ఆనందన మురళీఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీఇదేనా ఆ మురళీ~వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీనవరస మురళీ..ఆనందన మురళీఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీఇదేనా ఆ మురళీ~కాళింది మడుగునా కాళియుని పడగలాఆబాల గోపాల మాబాల గోపాలునికాళింది మడుగునా కాళియుని పడగలాఆబాల గోపాల మాబాల గోపాలునిఅచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడఅచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడతాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళిఇదేనా..ఇదేనా ఆ మురళీ~అనగల రాగమై తొలుత వీనులలరించిఅనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించిఅనగల రాగమై తొలుత వీనులలరించిఅనలేని రాగమై మరలా ...
పూర్తిగా చదవండి

ISKCON Tirupati Photo

Technical chavakiran
IMG_3859 Originally uploaded by kiran kumar chava ISKCON Tirupati Photo
పూర్తిగా చదవండి

Bloggers meet photo 4

Technical chavakiran
STD_3617 Originally uploaded by kiran kumar chava john, Sridhar, CBRao /2
పూర్తిగా చదవండి

రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 కొడవటిగంటి రోహిణీప్రసాద్,సౌమ్య బాలకృష్ణ
ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ (1921-1992) గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రాయ్ చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నాడు.
పూర్తిగా చదవండి

Nizamabad, Nellore best in Telugu implementation

Telugu v_tel001
A TOUCH OF TRADITION: Kuchipudi dancers posing with Minister Anam Ramnarayan Reddy in Hyderabad on WednesdayHYDERABAD: Nizamabad and Nellore district administrations were adjudged best in the implementation of Telugu as official language by the State O...
పూర్తిగా చదవండి

మనుష్యులు-మనస్తత్వాలు

మనస్తత్వం సిరిసిరిమువ్వ
ఓ మనిషి ముఖకవళికలు, మాటతీరు, నడక, ఓ గంట పరిశీలిస్తే చాలు ఆ మనిషి స్వభావం ఎలాంటిదో చాలావరకు చెప్...
పూర్తిగా చదవండి

nidaaname pradhaanam

Telugu funcounter
లేదు కాదు రాదు ఇదేలే గవర్నమెంట్ ఆఫీసులో రెడీమేడ్ సమాధానం ఏ ఫైల్ ఎక్కడుందో చెప్పడం...
పూర్తిగా చదవండి

బ్లాగులెందుకు నెమ్మదిగా లోడవుతున్నాయి ?

Telugu ప్రవీణ్ గార్లపాటి

పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: ధ్యానంలో ధ్యానం

ఏవైనా, ధీ యానం నాగరాజా
5.12.1993: ఇంకొక రోజు ఇంటిలో ధ్యానం చేయడానికి కూర్చున్నాను. ముందుసారి చూచిన దృశ్యమే మళ్ళీ కన్పించింది. నేను ఆ ఇంటిలోనికి వెళ్ళి బయటికి వచ్చాను. అలా రెండు మార్లు చేసి మళ్ళీ వెనుకకు తిరిగాను. అక్కడ నేను ఆ కుటీరంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. నేను కూర్చున్న కొంచెం దూరంలో భూమి రెండు భాగాలుగా చీలి దాని నుండి ఎర్రటి అగ్ని, మంటలు, పొగ, గాలి, నీరు అన్నీ బయటికి రాసాగాయి. నాకు భయమై కళ్ళు తెరిచాను. ఈ [...]
పూర్తిగా చదవండి

నేను సాహిత్యాన్ని.

Telugu ఫణీంద్ర కుమార్

పూర్తిగా చదవండి

Akira movies

Telugu Giri
మా గ్రంధాలయంలో కొత్తగా అంతర్జాతీయ చిత్రాల విభాగాన్ని ఏర్పరచడం వల్ల దొరికిన అకిరా కురొసావా చిత్రాన్ని దేన్నీ వదలకుండా చూసి తదనంతరం టపాలు రాసేసాను. ఇప్పటికి రాన్ మీద రాసిన టపాతో కురొసావా టపాలకి విరామ తెర పడినట్టే. గ్రంధాలయం వారు మరిన్ని కురొసావా చిత్రాల్ని తెప్పించే వరకూ దృష్టి ఇక సినిమా పారడీసో, ద సోర్డ ఆఫ్ డూమ్, ఉగెత్సూ వంటి చిత్రాల మీద పోనిద్దామని నిర్ణయించాను. త్వరలో వాటిల్లో నచ్చిన వాటిమీద
పూర్తిగా చదవండి

Akira’s Ran

Akira, Movies Giri
Akira Kurosawa's Ran is based on Shakespeare's King Lear, the Video cassette's blurb said. Otherwise I wouldn't have known having never read King Lear. Kurosawa's love for mounting epical movies, tragedies at that, resulted in Kagemusha and Ran. Both tell us of the futility of wars and how kings' hunger for power and ego have far reaching consequences for people around them. ==Tatsuya Nakadai
పూర్తిగా చదవండి

ప్రాచీనత గురించే మరోసారి!

సంపాదకీయం, సెప్టెంబర్ 2007 సురేశ్ కొలిచాల
ఎంతో అనుభవజ్ఞులైన తెలుగు సాహితీ వేత్తలు, విశ్వవిద్యాలయాధికారులు కూడా ఈ రకమైన సిద్ధాంతాలకు వత్తాసు పలకడంతో ఈ వాదాల అశాస్త్రీయతను ఎత్తిచూపిస్తూ మరోసారి రాయడంలో తప్పులేదనిపించింది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS