ఒంటరి విహంగం
కథలు, జనవరి 2001 September 2nd, 2007
” సుజాతా ! నేను రెడీ ? త్వరగా రెడీ కా! ఉయ్ నీడ్ టు బి దేర్ బై 6:30 షార్ప్ ! ” టై సర్దుకుంటూ అన్నాడు హరి. సుజాత ఇంకా మేకప్ అవుతూనే ఉంది. సమాధానం రాలేదు.
ఒక్కసారి తను వేసుకున్న సూటు అద్దం లో చూసుకున్నాడు. మేడ దిగి క్రిందకొచ్చాడు.
తండ్రి రాజారావు, సోఫాలో కూర్చునున్నాడు.
“డాడీ ! మీరు రెడీయే కద…” అంటూ ఒక్కసారి ఆగి - ” అదేమిటి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి