మా ఫ్రాన్స్ అనుభవాలు
వ్యాసాలు, సెప్టెంబర్ 2007 September 2nd, 2007
సిలికాన్ సెమీకండక్టర్ పై సాంకేతిక పరిశోధన నా వృత్తి. 2002 సంవత్సరంలో, ఆస్టిన్, టెక్సస్‌లో నేను పని చేస్తున్న మోటరోలా కంపెనీ, యూరప్‌లో రెండు పెద్ద కంపెనీలయిన ఫిలిప్స్ సెమీకండక్టర్, ఎస్. టి. మైక్రోఎలెక్ట్రానిక్స్ లతో పొత్తు కుదుర్చుకొని, అత్యాధునికమైన సిలికాన్ చిప్స్ తయారీ కోసం ఫ్రాన్స్‌లో ఒక పెద్ద రిసెర్చి భవనాన్ని నిర్మించింది! మోటరోలా తరఫున ఒక అరవై మందిని ఎంపికచేసి నన్నూ అందులో ఒకడిగా అక్కడకి కుటుంబంతో సహా పంపించారు. ఫ్రాన్స్ వెళ్ళే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి