వాన-పాట
కవితలు, సెప్టెంబర్ 2007 September 2nd, 2007
వానలో తడిసినప్పుడు
పాత గాయాలేవో సలపరించినట్టు
నీ పాటలో తడిసినప్పుడు
మానిన జ్ఞాపకాలు
మళ్ళీ బాధ పెడతాయి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి