“మనసున మనసై ” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ
సమీక్షలు, సెప్టెంబర్ 2007 September 2nd, 2007
1.0 ప్రస్తావన
అమ్మాయిలకు ఉన్నతవిద్య అవసరమా! ఏ వయసులో పెళ్ళిజరిగితే బాగుంటుంది? ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? ఆశయాలకూ, ఆచరణకూ పొంతన కనిపిస్తుందా? జీవితంలో సర్దుబాటు తప్పదా? అయితే, అది ఎలాంటి సర్దుబాటైతే బాగుంటుంది? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? మొదలైన ప్రశ్నలు - వాటికి సమాధానాలు డి. కామేశ్వరి గారు రాసిన ‘ మనసున మనసై ‘ నవలలో చాలా వరకు కనిపిస్తాయి. ఆ సమస్యలను నవల లోతుగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి