"వారం రోజుల్లో 10 కేజీల బరువు తగ్గండి" అంటూ వివిధ వెయిట్ రిడక్షన్ , స్లిమ్మింగ్ సంస్థలు ఊరించే ప్రకటనల్లో ఎవరో ఒక వ్యక్తి ఫోటోలని "ట్రీట్‌మెంట్‌కి ముందు", "ట్రీట్‌మెంట్‌కి తర్వాత" అంటూ ప్రచురించడం.. వాటిని చూసి చాలామంది తామూ బరువు తగ్గాలని ఆశపడడం సహజమే. అయా వ్యక్తుల ఫోటోలని స్కాన్ చేసి Adobe Photoshop మృదులాంత్రములో (Software) Filter>Liquify అనే డైలాగ్ బాక్స్‌లోని Pucker Toolని ఉపయోగించి
పూర్తిగా చదవండి