Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఈ మాటలో నా వ్యాసం

ఈ మాట డా.వి.ఆర్ . దార్ల
ఈ మాట మాస పత్రికలో డి. కామేశ్వరి గారు రాసిన మనసున మనసై నవల పై ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసం గురించి ...
పూర్తిగా చదవండి

నీతి కథలు – మోసగాళ్ళకు మోసగాడు

Telugu మురళీ కృష్ణ వలివేటి
పాలకొల్లు చంద్రశేఖరం, సూర్యం ప్రాణ స్నేహితులు, ఇద్దరు సినిమాలకి షికార్లకీ తిరుగుతూ కాలక్షేప...
పూర్తిగా చదవండి

రొమాన్స్ కోసం వెతుకులాట

ఊక ముల్లు vookadampudu
ఇన్నాళ్లు పేరడీల లోనే రోత రాయచ్చు అనుకునేవాడిని, కానీ రొమాంటిక్ అని పేరుపెట్టుకొని కూడా ఇష్టమొచ్చినట్టు  రాయచ్చని ఈ కధ చదివాక అనిపించింది. జంధ్యాల గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది- ” మీరు విస్తరి నిండా పంచభక్ష్యపరమాన్నాలూ వడ్డించి, చివరలో కాస్తంత అశుద్ధం వేస్తారు” అని. ఈ కధ చివరి వాక్యం చదివితే నాకు అప్రయత్నంగా ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఇది విపుల వారి రొమాంటిక్ స్పెషల్, మిగతా కధలు కూడా చదవండి, రొమాన్స్ తెలుగునేల మీద [...]
పూర్తిగా చదవండి

చిత్ర పుత్రోత్సాహము

పేరడీలు vookadampudu
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, ఎపుడా పుత్రుడు హీరో అగునో పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, ‘నటులా’ పుత్రుని నటనను బొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు “ఆడున్ పుత్రుని సినిమా వందని” పత్రికలు టీవీలుపేల, పొందుర సుమతీ! పుత్రోత్సాహమె తండ్రికి? పుత్రుడి సినిమా ఫెయిలవ?,ఫస్ట్రోజే ఆ చిత్రము వెనుదిరిగొచ్చిన- పుత్రోత్సాహంబు పాడు బొందర సుమతీ! పుత్రోత్సాహమధికమై పుత్రుకు పుట్రేపు బెట్టి,పైగా హీరో పాత్రిచ్చి తీయ సినిమా; పాత్రొచ్చినచేతికి- తన పాపమె? సుమతీ!
పూర్తిగా చదవండి

పండుగలు – ఉపాధ్యాయుల దినోత్సవం

Telugu మురళీ కృష్ణ వలివేటి
నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషిఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషిజాతి జీవన వికాస మ...
పూర్తిగా చదవండి

వేంగో

తెలుగు, పాటలు, సంస్కృతి, సినిమా వైజాసత్య
నన్ను ఫ్లెమెంకో సంగీతానికి పరిచయం చేసిన సినిమా వేంగో. ఫ్రెంచి దర్శకుడు టోనీ గాట్లిఫ్ సినిమాలలో ఇది నేను చూసిన తొలి సినిమా. స్పెయిన్లోని ఆండలూసియా ప్రాంతములో స్థితమైన ఈ సినిమాలో పెద్ద కథేమీ లేదు.. కూతురు చనిపోయిన దుఖంతో నిర్లిప్తంగా జీవితాన్ని గడుపుతుంటాడు ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కాకో. కాకో అన్న, ఊళ్ళోని ఒక ప్రత్యర్ధి కుటుంబానికి చెందిన వ్యక్తిని కుటుంబ కక్ష్యలవల్ల హత్యచేసి అజ్ఞాతంలోకి వెళతాడు. కాకోకు జీవితంలో మిగిలనదల్లా [...]
పూర్తిగా చదవండి

Coins boost Telugu’s ancient status

tcld2006 v_tel001
New evidence in the form of coins suggests the existence of Telugu kingdoms ahead of the Satavahanas in the pre-Christian world Punch marked coins traced from Kotalingala in Karimnagar districtHYDERA...
పూర్తిగా చదవండి

वन्दे मातरम् – Series I – Timeless India

INDIA, inspire Syam
वन्दे मातरम् ! वन्दे मातरम् !सुजलां !सुफलां !मलयज शीतलाम् !शस्यश्यामलां मातरम् |वन्दे मातरम् ! वन्...
పూర్తిగా చదవండి

వాస్తవికావబోధన

Telugu ఫణీంద్ర కుమార్

పూర్తిగా చదవండి

లింగం మావ – మూత్ర పరీక్ష

eenadu_jokes CH Gowri Kumar
కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ. డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు. తన వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు "ఎందుకేడుస్తున్నావు " పలకరించాడు లింగం మావ. "Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు" "అయితే" "రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. నొప్పిగా ఉన్నది" అంతే.... ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు లింగం
పూర్తిగా చదవండి

రక్తమాంస దాహం

కవితలు అన్వర్‌
రోడ్డు మీద ప్రమాదాల్లో నుజ్జునుజ్జయ్యే మానవశరీరాలు గుర్తుపట్టొచ్చు గుండెనిబ్బరంతో శవసంస్కారం చెయ్యొచ్చు
పూర్తిగా చదవండి

తొలి పలుకు..

Telugu Padanisalu
నమస్కారం,ముందుగా నా తరుఫు నుంచి మీ అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..
పూర్తిగా చదవండి

ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల

సెప్టెంబర్ 2007: ముందుమ సంపాదకులు
సరికొత్త కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల! ఈ సంచిక "కన్యాశుల్కం" ప్రత్యేక సంచిక.
పూర్తిగా చదవండి

మౌనం మాట్లాడుతోంది…

Telugu వెంకట్
మౌనం మాట్లాడుతోందిమానవత్వం మట్టికలిసినపుడుమనిషితో మనిషి కరచాలనంగతకాలపు వైభవం మాత్రమే!రెం...
పూర్తిగా చదవండి

CONVERSATION:

Self development Carani Narayana Rao
On the subject of conversation, a Chinese proverb states as follows: "a single conversation across the table with a wise man is worth a month's study of books." Seek out the wise and learn from them. They are just waiting for that small spark of interest to tell you all that you need to know. .Develop conversational aptitude. .Be well-versed and be rehearsed. ·
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS