అక్కడికో రాలిపొయిన పూవును,
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు, వార్తలు September 4th, 2007
అక్కడికో రాలిపొయిన పూవును,
బంగారు పల్లకిలో తీసుకొస్తున్నారు.
బాల్యం నుండి నే అనుభవించిన వాసన -
దానిదే అని నిన్ననే తెలిసింది.
కానీ, నేడది రాలిపొయిన పువు,
అయితేనే,
నా హృదయ సహవాసి కదా అది,
ఏడు తరాలకూ మరపు రాని జ్ఞాపకం కదా !
అక్కడికో రాలిపొయిన పూవును,
బంగారు పల్లకీలో తీసుకొస్తున్నారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి