ఒకరోజు ఆలస్యంగా అయినా కూడా నేను కొందరు చిన్ని గురువులకి టీచర్స్ డే శుభాకాంక్షలు వెబ్ముఖంగా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ బ్లాగు ని చూస్తూ వచ్చిన వారెవరైనా వాళ్ళెవరో వెంటనే కనుక్కుంటారు అనుకుంటా. అదే… మా ఆషాకిరణ్ పిల్లలు. సాధారణంగా పిల్లలు టీచర్లకు విషస్ చెబుతారు. మరిక్కడ టీచరే పిల్లలకి ఎందుకు చెబుతోంది అంటే - నేను వాళ్ళకి పాఠాలు చెప్పడానికే వెళ్ళినా కూడా అక్కడినుండి గత సంవత్సర కాలం లో నేను నేర్చుకున్న పాఠాలు ఎన్నో! అందుకే [...]
పూర్తిగా చదవండి
Powered by eSnips.comSong : Bande Mein Tha DumMusic : Shantanu MoitraLyrics : Swanand Kirkire & Vidhu Vinod ChopraSingers : Sonu Nigam, Shreya Ghoshal & Pranab BiswasO Aa Jaa Re.... O... Aa Jaa ReMaati Pukare Tujhe Desh PukareAa Jaa Re Ab Aa Ja R...
పూర్తిగా చదవండి
"నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.
"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.
"నాకేం? నేను మగాణ్ణి"
"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.
పూర్తిగా చదవండి
ఒకప్పుడు, హైదరాబాద్లో ఏవైనా సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు (వాక్మాను గట్రా) కొందామంటే అబిడ్స్ సందుల్లో ఉన్న నల్లవిపణులే (బ్లాక్ మర్కెట్లు) గతి. అలా కొనడం కొంత సాహసంతో కూడుకున్న పని, ఎందుకంటే కొనే వస్తువు సరైన ధరేమిటో తెలిసుకునే ఆస్కారం అసలు ఉండదు, ధర విషయం అటు ఉంచితే వస్తువు కొత్తదో కాదో ఎవడైనా హాయిగా ముందే దాన్ని సానపెట్టి తర్వాత కొట్లో పెట్టాడో అది కూడా తెలియదు. ఇన్ని అనుమానాలున్నా- విదేశాలలో
పూర్తిగా చదవండి