కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా …
మీతో నేను, రాజకీయాలు September 6th, 2007
“కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం” ఇది పెద్దాయన శ్రీశ్రీ చెప్పిన మాట.
“ఊరేగింపూ, వరదముంపూ, చెత్తకంపూ కాదేదీ రాజకీయానికనర్హం” ఇది ఈనాటి రాజకీయనాయకులు చెప్పే మాట. “ఏంటీ చెత్త గోల?” అంటారా… గోల కాదండీ బాబూ, నిజ్జంగా నిజం. నేను చెప్పేది మన పక్క రాస్ట్రంలోని చెన్నయ్ రాజకీయనాయకుల గురించి.
“రోడ్డు మీద చెత్త పేరుకుపోయింది” పదండి clean చేద్దాం అని పది మంది నడుం కడితే, “ఆయ్, మాకు చెప్పకుండా clean చేస్తారా?” అని పోలీసులు వాళ్ళని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి