Can't see Telugu? Learn here. More Questions? Ask here.

39. వేరొకచోటలేడు వీడివో హరి(vErokacOTalEDu vIDivO hari)

Telugu సదా శ్రీహరి సంకీర్తన సేవలో...
ప : వేరొకచోటలేడు వీడివో హరివీరిడియై చేరువనే వీడివో హరిచ : మునుకొని వెదికితే ముక్కుమార్పు గాలి...
పూర్తిగా చదవండి

ఏల బ్లాగ వలె?

Uncategorized lalithag
బ్లాగకపోతే పోయేది లేదు బ్లాగితే జరిగేను మేలు బ్లాగే వారి మాటలు బ్లా.. బ్లా.. అనిపించినా బ్లాగినందుకు మనసు బాగు బాగు బ్లాగు వ్రాయు తీరు వారు బ్లాగే జోరు బ్లాగు బ్లాగుకు మారు బ్లాగు వారందరు కారా ఒక తీరు, వాగు వారు కాదు వ్రాయు వారు వీరు బ్లాగు భాషను పెంచు భావమింపొందించు భారమును దించు మనసులోని ఊసులు మాట్లాడ రాకున్నా రాతలై రాలితే, రాయిని కాదని చెపుతాయి బ్లాగులలో తెలుగు బ్లాగులే మేలు తెలిసిన వారికి మల్లే పలకరించేరు తెలియలేని విషయాలను తెచ్చి చూపేరు తెలుగు బ్లాగరులే భేషు, తెలుసుకొని మెలిగేరు తేనెలొలుకు భాషలో తేటగా పలికేరు స్నేహ భావమది తీయనైనది కదా!  స్నేహితులు చదివితే అంతకంటేనా స్వంత [...]
పూర్తిగా చదవండి

38. వున్నమాటలికనేల ఓ దేవా(vunnamATalikanEla O dEvA)

Telugu సదా శ్రీహరి సంకీర్తన సేవలో...
ప : వున్నమాటలికనేల ఓ దేవాయెన్నటికిదే మాట యింకాయింకానుచ : కొంత నా కర్మఫలము కొంత నీ రక్షకత్వముయి...
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - ఒప్పులకుప్పా ఒయ్యారి భామ

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఒప్పులకుప్పా ఒయ్యారి భామమినపా పప్పు మెంతీ పిండితాటీ బెల్లం తవ్వెడు నేయిగుప్పెడు తింటే కులు...
పూర్తిగా చదవండి

నా స్పందన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మేమూ ఉన్నాం ....బతికి !" మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిమీది హత్యాప్రయత్నం ఆశ్చర్యం కలిగించలేదు.కానీ ఆవేదనని మిగిల్చింది. ఈ సంఘటన జరక్క ముందే నక్సలైట్ల మీద నా ఆక్రోశాన్ని వెళ్ళగక్కాలనుకున్నాను.కానీ వీలు చిక్కింది కాదు.ప్రతి సామాన్యమానవుడూ అడుగుతున్నాడు-గత నలభయ్యేళ్ళుగా వాళ్ళు ఇలాంటి హత్యలకీ విధ్వంసాలకీ పాల్పడుతున్నారు. ఏం సాధించగలిగారు ? ఇస్లామిక తీవ్రవాదానికీ ఈ వామపక్ష తీవ్రవాదానికీ మధ్య తేడా ఏమిటో అర్థంకాని పరిస్థితిలో పడిపోయాం. ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచం మీదా మనుషుల మీదా కక్ష గట్టినవాళ్ళే.ఇద్దరూ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనివాళ్ళే.ఇద్దరూ ప్రపంచాన్ని తమ తమ భావజాలాలతో మెడలువంచాలని తహతహలాడుతున్నవాళ్ళే.ఇద్దరూ ప్రతీకార దాడుల మనుషులే.ఇద్దరికీ పత్రికల ద్వారా సంచలనమూ ప్రచారమూ కావాలి.సిద్ధాంతాల పేరుబెట్టి అమాయకులైన నిస్సహాయులైన నిరాయుధులైన సామాన్య జనాల్ని చంపడం, ఆ చచ్చిపోయిన అభాగ్యులకు వర్గశత్రువులనీ ఇన్ ఫార్మర్ లనీ బిరుదులివ్వడం. తాము ఎన్నడూ జన్మలో చూసి ఎరుగని, తమకు ...
పూర్తిగా చదవండి

తెలుగు……

Telugu Budaraju Aswin
హమ్మయ్య,ఏన్నాళ్ళకు తెలుగు చూసాం అని మనం అనుకోకుండా ఉండటమే ఈ బ్లాగు ముఖ్యుద్దేశం. నెట్ ప్రపంచ...
పూర్తిగా చదవండి

“చందమామ” కి అంత సీనేం లేదు..!!

చాకిరేవు, సినిమాలు రాజారావు తాడిమేటి
కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే [...]
పూర్తిగా చదవండి

ఒక సొమాలియా కథ

అనుభవాలు, తెలుగు, ప్రపంచం వైజాసత్య
మా సొమాలియా తాతలు ఒకసారి నాకు చెప్పిన కథ ఇది (నాకు సొమాలియా తాతలేంటా అని మీరు ఆశ్చర్యపోతే..ఈ టపా చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి). నాకు వాళ్ళ కథలంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా క్లుప్తంగా, అనుభవసారముతో నిండి ఉంటాయి. అనగనగా ఒక చిన్న సొమాలీయా పల్లెటూళ్లో వృద్ధాప్యంలో ఉన్న అబ్దివలీ, ఎదుగుతున్న తన చిన్న కొడుకు సమతర్ కు, తను టపా కట్టేలోపల లోకజ్ఞానం నేర్పి జీవితాన్ని ఎదుర్కునేందుకు సంసిద్ధం చేయాలనుకుంటాడు. ఒకరోజు, “అబ్బాయి సమతర్! మన [...]
పూర్తిగా చదవండి

ఇదేనా ప్రజాస్వామ్యమంటే?

రాజకీయాలు శ్రీ
మీరు మాకేమి చేస్తున్నారు అని ప్రజలు నిలదీస్తే దానికి మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి సమధాన...
పూర్తిగా చదవండి

చార్ సౌ షహర్

Telugu భాను

పూర్తిగా చదవండి

నీతి కథలు - మారిన మనసు

Telugu మురళీ కృష్ణ వలివేటి
రామచంద్రయ్య ఆ వూరిలో పెద్ద వ్యాపారస్తుడు. అతనికి పువ్వులంటే చాలా ఇష్టం. అందువలనే ఇంటి చూట్టూ ...
పూర్తిగా చదవండి

మరో AtRandom టపా :)

At Random vbsowmya
శుబోధయం…. మళ్ళీ బోలెడు విషయాలతో … మీ ముందుకు. నేను కర్నాటక సంగీతం తెలీని వాళ్ళు కూడా ఆ పాటలు విని ఆనందించొచ్చు అన్న విషయం తెలుసుకున్నప్పటి నుంచీ కాస్త మానవ భాషలో ఉన్న శాస్త్రీయ సంగీతం పాటలను అన్వేషిస్తూ ఉన్నాను. ఆ మధ్య భానుమతి గారి “నగుమోము..” విన్నాక ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉండి [...]
పూర్తిగా చదవండి

ఇదే నా మొదటి బ్లాగు………….

Telugu నా కథలు......

పూర్తిగా చదవండి

రామునికి సీత ఏమవుతుంది…?

Telugu మేధ

పూర్తిగా చదవండి

శంకుస్తాపన అయితే అయింది… రోడ్డు కుడా వస్తే సంతోషం!

రాజకీయాలు శ్రీ
హమ్మయ్యా...మొత్తానికి శంకుస్తాపన అయితే చేసారు రాపురు-వెంకటగిరి రోడ్డుకి. వారం క్రితమే నా బ్లా...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS