ఒక సొమాలియా కథ
అనుభవాలు, తెలుగు, ప్రపంచం September 7th, 2007
మా సొమాలియా తాతలు ఒకసారి నాకు చెప్పిన కథ ఇది (నాకు సొమాలియా తాతలేంటా అని మీరు ఆశ్చర్యపోతే..ఈ టపా చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి). నాకు వాళ్ళ కథలంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా క్లుప్తంగా, అనుభవసారముతో నిండి ఉంటాయి.
అనగనగా ఒక చిన్న సొమాలీయా పల్లెటూళ్లో వృద్ధాప్యంలో ఉన్న అబ్దివలీ, ఎదుగుతున్న తన చిన్న కొడుకు సమతర్ కు, తను టపా కట్టేలోపల లోకజ్ఞానం నేర్పి జీవితాన్ని ఎదుర్కునేందుకు సంసిద్ధం చేయాలనుకుంటాడు.
ఒకరోజు, “అబ్బాయి సమతర్! మన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి