Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మూడు సినిమాల పాటలు

Music vbsowmya
            గత నాలుగైదు రోజుల్లో మూడు కొత్త సినిమా ఆల్బం లు వినడం జరిగింది. రెండు ఆల్బం లో ఏమో రెండు రకాల షాకులు ఇచ్చాయి. ఒకటి pleasant shock, ఇంకోటి… hmm…. dissappointing. మూడోది… నాకేమీ expectations లేకుండా మామూలుగా ఓ పాట విని మొత్తం పాటలు వింటున్నది. కాబట్టి no pain, no gain టైప్ మొదటిది “చందమామ” - కే.ఎం. రాధాకృష్ణన్ అనగానే … ఇంక నేను ఊహల్లో తేలి [...]
పూర్తిగా చదవండి

వంటలు – చేమదుంప వేపుడు

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:చేమదుంపలు - అర కిలో.నూనె - వేయించటానికి సరిపడినంత.ఉప్పు - తగినంత.కారం - తగినంత....
పూర్తిగా చదవండి

పుట్టిన రోజు జేజేలు చిట్టిపాపాయి .. నీకు ఏటేట ఇలాగే పండగ జరగాలి…

Telugu Rama
మనిషి॥ జీవితంలో ముఖ్యంగా జరుపుకొవాల్సినవి॥ పుట్టినరోజు మరియు పెళ్ళిరోజు .... ఇవి మా పిల్లలకి న...
పూర్తిగా చదవండి

Funny side of Telugu literature explored

Telugu v_tel001
GUNTUR: People of the city were treated to some hilarious Telugu literary works at the three day సరస కవిత మహోత్సవం (Sarasa Kavitha Mahoutsavam) that concluded at the Sri Venkateswara Vignana Mandiram here on Sunday. Eminen...
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు – ఎంతపెద్దదొ !

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఎంత పెద్దదొఎంత పెద్దదొఏనుగంటేఎంత పెద్దదొ ! [ ఇంకా...] From తెలుగుదనం (www.telugudanam.co.in).
పూర్తిగా చదవండి

ఒట్టేసిచెబుతున్నా

Telugu Raghava
చిత్రం: ఒట్టేసిచెబుతున్నా (2003)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: ?నేపథ్య గానం: గోపాల్, శ్రీనిధిఒట్టే...
పూర్తిగా చదవండి

శవాలూ, వాటిపై పేలాలూ…

రాష్ట్రీయం Dil
ఈపాటికే ఈ దుర్ఘటన గురించి టీవీల్లో చూసి, పేపర్లలో చదివి మళ్లీ బ్లాగుల్లో ప్రతిస్పందనలు చదివి ఉంటారు కాబట్టి మళ్లీ లోతుగా వెళ్లను. కానీ నిన్న జరిగిన రెండు సంఘటనలపై నా మనసులో మెదిలిన రెండు భావాలు మీతో పంచుకోవాలి. శనివారం (8 సెప్టెంబర్) ఉదయం ఇంకా నిద్రలేవక ముందే ఫోన్ వచ్చింది స్వర్ణకు. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ అయిన షీలా, నరేశ్ లు పూనే నుండి పని మీద హైదరాబాద్ వచ్చారట. అమీర్ పేటలోని [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: అయిదు తెల్లని గుర్రాలు

ఏవైనా, ధీ యానం నాగరాజా
07.12.1993: ఈ రోజు గురువు గారైన శ్రీ సుభాష్ పత్రి గారు గుంతకల్‌కు విచ్చేసి ధ్యానం గురించి అందరికి ఎన్నో విధాలుగా బోధించారు. నేను అంతా విన్నాను. అందరితో పాటు ధ్యానం చేయడానికి కూర్చున్నాను. నాకు ధ్యానంలో ఈ విధంగా కనపడింది. నేను నడుస్తూ కొంత దూరం వెళ్తూ వుండగా ఎదురుగా ఏడు తెల్లని గుర్రాలు గల ఒక రధం చాలా వేగంగా పరుగెత్తుతూ వున్నది. నేను దానిని పట్టుకోవాలని దాని వెంబడి పరుగెత్తుతూ వున్నాను. కానీ పట్టుకోలేకపోయాను. [...]
పూర్తిగా చదవండి

భాగ్యనగరంలో బ్రతుకు భయం

Telugu Suresh
భాగ్యనగరం బాంబులతో బెంబేలెత్తిపోయింది..... మనుషులుగా పుట్టి మృగాలుగా బ్రతుకుతున్న కొంత మంది ర...
పూర్తిగా చదవండి

తొందర

jandhyala_jokes CH Gowri Kumar
"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం. "నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు" చెప్పింది భార్య.
పూర్తిగా చదవండి

Power of emotion

Telugu chanukya

పూర్తిగా చదవండి

యహూ లో తెలుగు

Telugu Budaraju Aswin
మీకు ఇక నుండి యహూ లో తెలుగు లో మాట్లాడు కొవాలని ఉందా,అయితేముందుగా ఇక్కడకు వెళ్ళి మీకు కావలిసి...
పూర్తిగా చదవండి

మన దేశంలో పురోగమనం ఎందుకు లేదు?

Telugu Giri
భారత దేశం, పురోగమనానికి ఎప్పుడూ ఆమడ దూరం వెనకే ఎందుకు ఉంటుందని ఎవరినైనా అడగండి. "మన వాళ్ళూ మాటల వీరులే కానీ పనిలో శూరులు కారు" అని చాలా మంది చెపుతారు. నిజమేమో. మరి స్వఛ్ఛందంగా పని చేయడానికి, ఉన్న ఉద్యోగాలు వదిలి, మాటలను చేతలుగా చేయాలనుకునే కార్యశూరులకి మన ప్రభుత్వాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయా? అదీ లేదు. IIMUSA e-గుంపు లో వచ్చిన టపా కింద అతికించా, చూడండి. రాజస్తానులో ప్రగతి కోసం పాటుపడడానికి
పూర్తిగా చదవండి

నువ్వే నువ్వే

Telugu Budaraju Aswin
ఈ క్రింద పాటను ఓ సారి మనసుతో చదవండిఏ చోట ఉన్నా నీ వెంట లేనాసముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలల...
పూర్తిగా చదవండి

నా మనసు చెబుతోంది ఓ మనోగతం – 7

మేఘ మేఘ
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 7----------------------------------------------------------ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS