నీవా నాకు సుద్దులు చెప్పేది?
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు September 10th, 2007
నీవా నాకు సుద్దులు చెప్పేది?
నీవా నాకు సుద్దులు చెప్పేది
కాంతామణి కోరి మరీ వరిస్తే,
చెంతనే అన్నకి అరగుండు చేశావే!
నీవా నాకు సుద్దులు చెప్పేది?
మంతనాలాడమని పంపితే,
మంత్రాంగము చేసి వచ్చినావే!
నీవా నాకు సుద్దులు చెప్పేది?
ఎంతయినగాని కత్తి పట్టనని,
ఇంతలోనె చక్రము దూసినావుగ!
నీవా నాకు సుద్దులు చెప్పేది?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి