నీ నగుమోముతొ మాటలాడగ, దేవీ!
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు September 10th, 2007
నీ నగుమోముతొ మాటలాడగ, దేవీ!
ఆనతీయవా! బాలాంబికా!!
|| నీ నగుమోముతొ ||
ప్రసన్నానన, సుందర నయని,
కాసంత ఈ దీనునిపై కరుణ చూపి,
నీ నగుమోముతొ మాటలాడగ, దేవీ!
ఆనతీయవా! బాలాంబికా!!
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి