పిల్లలు, పుస్తకాలు
Uncategorized September 11th, 2007
చదవండి, చదివించండి! ఈ నినాదం ఇక్కడ ప్రతి చోటా మారు మ్రోగుతుంటుంది.Target - parents. తల్లి దండ్రులు పిల్లలకు చదివి వినిపించడం, పిల్లలతో కలిసి చదవడం, పిల్లలకు కనిపించేలా తమకు ఇష్టమైన పుస్తకాలను చదువుకుంటూ కనిపించడం….. ఇవన్నీ ప్రబోధిస్తారు. రోజుకు కనీసం 15 నిమిషాలు పిల్లలతో కలిసి చదవండి అని homework ఇస్తారు. అందు కోసం రాత్రి పడుకునే ముందు సమయం కేటాయించుకోండి అని సూచన కూడా ఇస్తారు.
ఎందుకు మనం పాశ్చాత్య సంస్కృతిని తిట్టుకుంటాం? నేర్చుకో దగ్గ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి