పేరు మార్పిడి సమస్య
సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు September 11th, 2007బిల్లింగ్,మీటర్,పేరుమార్పిడి,మొదలగుసమస్యలన్ని,మీకుదగ్గర్లొవున్నసేవాకేంద్రములొ, ఉచితముగా ఇవ్వబడు ఫారంలో నమూదుచేసి, సేవాకేంద్రములొ ఫిర్యదునురీజెష్ట్ర్ చేయాలి. 7 రోజులలొపు పట్ట్నములలొ 15 రొజులలొపు గ్రామాలలో మీ సమస్యనుపరిస్కరించరించవలసివున్నది .సమస్యపరిస్కారంకానియెడల, మీ పరిదిలోవున్న విద్యుత్ వినియోగదారుల సమస్యా పరిస్కార వేదికకు వ్రాతములకముగతెలపవచ్హును.మీసమస్య పరిస్కారమగును., సేవాలోపమున్న తగు నస్టపరిహారముకోరవచ్హును.
పూర్తిగా చదవండి