… ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.మా ఆవిడకు కొంచం షాపింగ్ పిచ్చి ఎక్కువే, ( మా ఆవిడకు నా బ్లాగు సంగతి తెలీదు లెండి.  అందుకని ఇంత ధైర్యంగా నిజాలు రాస్తున్నాను.) మొన్నా మధ్య మా ఆవిడ ఊరు వెళ్ళే ముందు అంటే NIL భీమ పాకం   జరగడానికి ముందు, ఏదో షాపింగ్ చేయడానికి నన్ను రమ్మంది. నేను మామూలుగా నా కారుకు ఓనర్ గానే ఫీల్ అవుతాను, మా ఆవిడతో షాపింగ్ కు వెళ్ళేటప్పుడు మాత్రం డ్రైవర్ అవతారం [...]
పూర్తిగా చదవండి