టొరోంటో లో మన సినిమాలు
cinema, english, తెలుగు, సినిమా September 12th, 2007
ఎప్పటిలాగే ఈ సెప్టెంబర్లో టొరంటో సినీ ఉత్సవం మొదలయింది.ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ సినీ ఉత్సవాలలో టొరంటో సినీ ఉత్సవం ఒకటి. ఇక్కడ సినిమా ప్రదర్శింపబడిందంటే ఆ సినిమాకి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం చాలా వుంది. ఈ సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాలలో మన దేశానికి చెందిన 4 సినిమాలు ప్రదర్శింపబడటానికి అర్హత సాధించాయి. ఆ 4 సినిమాలు ఇవే:
1)The Last Lear (English) - Rituparno Ghosh
2)Four Women (Malayalam) - Adoor Gopalakrishnan
3)The Voyeurs (Bengali) - Budhadeb Das Gupta
4)Frozen (Hindi) - Shivajee Chandrabhusahan
పూర్తిగా చదవండి