నిన్న నేను రాసిన Life is not easy టపా మాయమయ్యింది. wordpress support వారితో communication జరుగుతోంది. దొరుకుతుందన్న ఆశ లేదు. సరే. వ్యాఖ్యలకు అక్కడా, ఇక్కడా ఎందుకు, ఓ టపాలోనే సమాధానం ఇద్దామని. అందరికీ ధన్యవాదాలు. అర్థం చేసుకుని స్పందించినందుకు సంతోషం. రవికిరణ్ గారు, నేను నా టపాలు కొంచెం vague గా అనిపిస్తాయేమో చదివే వారికి అనుకున్నాను. కాని మీరు చాలా సరిగ్గా వర్ణించారు. నిజంగా జరిగేది అదే. సాగుతున్నది అన్వేషణే. అది అర్థం [...]
పూర్తిగా చదవండి